పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఆగస్టులో గోవా పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9, 10, 12 తేదీలను డ్రై డేలుగా పాటిస్తామని ఆర్థిక కార్యదర్శి ప్రణబ్ భట్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. గోవాలోని 186 పంచాయతీ సంస్థలకు ఆగస్టు 10న ఎన్నికలు జరగనున్నాయి. 12వ తేదీన లెక్కింపు […]
Read MoreHyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి 11 గంటల తర్వాత నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. బోనాల పండుగ నేపథ్యంలో దుకాణాలు మూసి వేయాలని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్ జోన్‌లో మాత్రం ఆదివారం ఒక్కరోజు మాత్రమే మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. సౌత్ జోన్‌లో మాత్రం రెండు […]
Read Moreగ్రామాల్లోకి వెళ్లినప్పుడు తాజ్ మహల్ టీ ప్యాకెట్ కొంటాం. కానీ అది తాజ్ మహల్ టీ ప్యాకెట్ కాదు. ఓ స్పెల్లింగ్ మిస్టేట్‌తో అచ్చం అలాగే కనిపించే డూప్లికేట్ బ్రాండ్. గ్రామాల్లో అత్యధికం ఇలాంటి బ్రాండ్లే అమ్ముతూంటారు. అచ్చంగా ఇదే ఫార్ములాను ఏపీ ప్రభుత్వం మద్యం విషయంలో పాటిస్తోంది. పాపులర్ బ్రాండ్ల రూపంలో ఉండేలా నకిలీ బ్రాండ్లను అమ్ముతోంది. తాజాగా రేపల్లెలో ఇద్దరు వృద్దులు చనిపోవడానికి కారణం అని భావిస్తున్న మద్యంలో రెండు బ్రాండ్లు.. పాపులర్ బ్రాండ్లను […]
Read More2019 ఎన్నికలకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడటం లేదు. ఏపీ ప్రభుత్వానికి మద్యం నుంచి ప్రధానంగా ఆదాయం వస్తుండటంతో జగన్ సర్కార్ నిషేధం దిశగా అడుగులు వేయడం లేదు. అయితే మద్యం విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. ప్రైవేట్ వ్యాపారులకు మద్యం దుకాణాలను అప్పగించే […]
Read Moreతెలంగాణ : ఇప్పటిదాకా చాటుమాటుగా గుడుంబా అమ్మిన వారంతా ఇక నుంచి బెల్ట్ షాపులు నడుపనున్నారు. రాష్ట్రంలో ఊరూరా అనధికారిక మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ప్రతి పల్లె, తండాలకు కూడా బెల్ట్ షాపులు వ్యాపారం విస్తరించనుంది. దీనికోసం అబ్కారీ శాఖ బంపర్ఆఫర్ ప్రకటించింది. లిక్కర్ సేల్స్ ద్వారా ప్రభుత్వాదాయాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం.. ఎక్సైజ్ శాఖపై ప్రెషర్ చేస్తుంటే.. ఎక్సైజ్ ఉన్నతాధికారులు.. కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి పెంచారు. […]
Read Moreఅర్ధరాత్రి నడిరోడ్డుమీద మహిళలు హల్‌చల్ చేశారు. వైన్ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ వైన్ షాప్ వద్దకు గురువారం అర్ధరాత్రి కొందరు మహిళలు చేరుకున్నారు. అనంతరం వైన్ షాపు మూసివేయాలని వారు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళలు, వైన్ షాపు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, వైన్ షాపులో […]
Read MoreLiquor prices hike: తెలంగాణలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్ ఇది. అవును… రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మద్యం దుకాణాల్లో బుధవారం అమ్మకాలు పూర్తి కాగానే మద్యం సీజ్ చేయనున్నారు అధికారులు. ఆపై నిల్వలు లెక్కించి గురువారం(ఏప్రిల్19) నుంచి పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఒక్కో బీరుపై 20 రూపాయలు పెంచుతున్నట్లు […]
Read More