Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానంటూ 12 మెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కోటి రూపాయలు సొంత డబ్బేమైనా ఇస్తున్నాడా అంటూ బీజేపీ వాళ్లు తనతో గొడవ పెట్టుకున్నారని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తనపై రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ శ్రీ అవార్డు బీజేపీ వాళ్లదని వాదిస్తున్నారని… అందుకే వాపస్ ఇచ్చేస్తానన్నారు. తనకెందుకు బద్నామ్ అంటూ వాపోయారు. తన […]
Read More