జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండ్రోజులుగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో వున్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వార్తా సంస్థ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.ఆదివారం కొందరు వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీనిపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నను ఈరోజు […]
Read Moreఐటీ అధికారుల పేరుతో వసూళ్లు.. నిందితుడి అరెస్ట్ ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ATS, GST, IT అధికారుల పేరుతో ఓ కేటుగాడు లక్షల రూపాయలు వసూలు చేశాడు. బీటెక్ చదువుతున్న సదరు మోసగాడిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన శివ కరణ్ కాగ్నే ఎల్పీయూ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు చేస్తున్నాడు. అయితే తాను నేర్చుకున్న విద్యను ఉపయోగించి మోసాలకు తెగబడ్డాడు. […]
Read Moreతీన్మార్ మల్లన్నపై రూ.10 కోట్లకు మంత్రి పువ్వాడ పరువు నష్టం దావా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు.మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, […]
Read Moreచింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు.మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి చెందిన […]
Read More