Drunken Teacher: స్కూల్ కి వచ్చిన స్టూడెంట్స్ కు మంచి చెడులను గురించి చెబుతూ.. విద్యా బుద్ధులను నేర్పించాల్సిన ఉపాధ్యాయులే భాద్యత మరచి ప్రవర్తిస్తున్నారు. పట్టపగలే తప్పతాగి పాఠశాలకు వచ్చి.. నానా యాగీ చేస్తున్నారు. పాఠశాలకు హెడ్ గా తోటి టీచర్స్ కు, స్టూడెంట్స్ కు మార్గదర్శకం చేస్తూ.. ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఓ ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తన ఉపాధ్యాయ వృత్తికే మచ్చగా మారింది. స్కూల్ జరుగుతున్న సమయంలో తాగి వచ్చి పాఠశాలకు వచ్చాడు. ఈ ఘటన ఝూర్ఖండ్ […]
Read Moreవిద్యాబుధ్ధులు నేర్పించి పిల్లల్ని ప్రయోజకులను చేయాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు. 55 ఏళ్ల హడ్ మాస్టర్ 5 వ తరగతి విద్యార్దిని లైంగికంగా వేధించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వేలూరు జిల్లా పేర్నంబట్టు పంచాయతీలోని మాచంబట్టు గ్రామంలో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఉంది. అందులో పేర్నంబట్టు గ్రామం ఆలయ వీధికి చెందిన పాల్ వణ్ణన్ హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కనీసం 70 మంది పిల్లలు వచ్చి చదువుకుంటూ ఉంటారు. పాల్ […]
Read Moreఉపాధ్యాయ విద్యలో ప్రవేశించాలంటే బీఈడీ, లేదా డీఈడీ తప్పనిసరి. అయితే ఈ ఏడాది కొత్తగా ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారికి మాత్రం పెద్ద షాక్ తగులుతోంది.ఎందుకంటే ఏకంగా ఏపీలో 118 కాలేజీలలో ప్రవేశాలపై నిషేధం విధించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేనందు వల్లే ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (NCTE) పేర్కొంది. ఒక్క ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సుమారు 6 వేల కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు చేపట్టకూడదని తెలిపింది NCTE. పర్ఫామెన్స్ అప్రైజల్ రిపోర్ట్ ప్రతి […]
Read More