బీజేపీ ఆఫర్‌కు నటుడి సానుకూలత! అభిమానుల ఓట్లపై కాషాయదళం గురి తమిళనాట పాగా వేసేందుకు సన్నాహాలు చెన్నై,: తమిళనాట పునాదులు పటిష్ఠం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఆ మేరకు కార్యాచరణను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ సొంతం చేసుకునే పనిలో ఉంది కాషాయదళం. ఇందుకోసం ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. […]
Read More