కామేపల్లి తాహసిల్దార్ జి. కృష్ణ సస్పెండ్ కామేపల్లి మండల తాహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జి కృష్ణ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతం సస్పెండ్ చేస్తు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ మండల తాహసిల్దార్ గా 2022 జనవరి 1 కృష్ణ బాధ్యతలు చేపట్టారు. పది నెలల కాలంలో పలు అనేక రకాల అక్రమ అవినీతి ఆరోపణలతో పాటు ధరణి పోర్టల్ లో అవతవకలకు పాల్పడ్డారని ఎకరాల కొద్ది ఏజెన్సీలో భూ […]
Read Moreరెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షలు.. ఇటీవల 11 మంది తహసీల్దార్లపై వేటు… సర్వీసు నుంచి ఇద్దరు తొలగింపు.. ఐదుగురికి రివర్షన్… కఠిన చర్యలతో హడలెత్తిస్తున్న సీసీఎల్‌ఏ… రెవెన్యూ శాఖలో అక్రమార్కులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు… విచారణలో తప్పు చేసినట్లు తేలితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు… ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది తహసీల్దార్లపై ఈ తరహా చర్యలు తీసుకోవడం సంచలనం […]
Read More