అత్తింటి వేధింపులకు యువ డాక్టర్ బలి.. కారు ఇస్తామన్నా.. హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఫిజియోథెరపీ డాక్టర్ కుందురు నిహారికారెడ్డి (25) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కేశవాపూర్‌కు చెందిన గంగాధర్‌రెడ్డి నగరంలోని చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఇతనికి వర్ధన్నపేట మండలం కడారిగూడేనికి చెందిన నిహారికారెడ్డితో రెండేళ్లక్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నం కింద నగరంలో 300 […]
Read Moreఇంటర్ లో ఫెయిల్… 8మంది ఆత్మహత్య ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన నలుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టౌన్ లోని శాస్త్రినగర్ కు చెందిన మొర ప్రజ్వల్ (16 ) హైదరాబాద్ మాదాపూర్ లోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్నాడు. మంగళవారం రిలీజ్అయిన ఇంటర్ రిజల్ట్స్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రజ్వల్ఇంట్లో పై అంతస్తులోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో […]
Read Moreపురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత యువకుడు మిస్సింగ్అశ్వారావుపేట: పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న యువకుడు కనిపించకుండా పోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామానికి చెందిన మాలెం శివ నారాయణ అనే యువకుడు సూసైడ్ సెల్ఫీ వీడియో స్నేహితులకు పంపాడు. ఆ తర్వాత నుంచి సెల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ నెలలో […]
Read Moreపంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య కల్లూరు మండలం రఘునాథగూడెం పంచాయతీ కార్యదర్శి గుర్రాల స్వర్ణలత(40) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అవివాహితైన స్వర్ణలత కల్లూరు అంబేడ్కర్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో తల్లితో మాట్లాడారు. ఆదివారం ఉదయం 8.30 నుంచి ఆమె తల్లి సుగుణమ్మ కుమార్తెకు ఎన్నిసార్లు ఫోనుచేసినా తీయకపోవడంతో 11.30కు ఇంటి యజమాని […]
Read Moreపిట్టల్లా రాలుతున్న వీఆర్‌ఏలు మనస్తాపంతోనే మరణించారంటున్న బాధిత కుటుంబాలు సీఎం మాట నిలబెట్టుకోవాలంటున్న వీఆర్‌ఏల సంఘం హైదరాబాద్: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కొన్నిరోజులుగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)లు చేస్తున్న సమ్మె.. కొందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. 42 రోజుల సమ్మె కాలంలో దాదాపు 20 మంది వీఆర్‌ఏలు వివిధ కారణాలతో మరణించారు. వీరిలో పలువురు ఉద్యోగం క్రమబద్ధీకరణ కాదన్న మనస్తాపంతో గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచారని, మిగిలిన వారు దురదృష్టవశాత్తూ అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో మరణించారని […]
Read Moreఇటీవల ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని.. టీచర్లు తిట్టారని.. మిత్రుడు అవమానించాడని.. ప్రేమలో మోసపోయానని.. ఇలాంటి కారణాలతో బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూళ్లో టీచర్లు తనను తరగతి బయట నిలబెట్టి అవమానించారన్న మనస్థాపంతో 13 బాలిక ఆత్మహత్య(School Student Suicide) చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించింది. హయత్‌నగర్ (Hayatnagar student […]
Read Moreసమాం ఎటుపోతుంది. ఎవరికి వారులా తయారవుతుంది. ఒకప్పుడు వివాహంలో అడిగుపెట్టే వారికి అన్యోన్య జీవితం. వారి కుటుంబంలో కలతలు, గొడవలు వున్నా కుటుంబ సభ్యులంటే ప్రాణం, మరిది అంటే కొడుకుతో సమానం, వదినంటే అమ్మతో సమానం, అత్తమామలంటే తల్లిదండ్రులతో సమానం. ఇలాంటి వాటికి ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. వాలి పదాలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. క్షణిక సుఖం కోసం అక్రమ సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హత్యలకు, మోసాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి […]
Read Moreఆన్ లైన్ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా లోన్ యాప్స్ వేదింపులకు మరొకరు బలి అయ్యారు. లోన్ యాప్స్ వేదింపులతో ఫైర్ మెన్ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు ఫైర్ మెన్ సుధాకర్.గోల్డెన్ రూపీ యాప్ ద్వారా ఆరువేల రుణం తీసుకున్న సుధాకర్.. గోల్డెన్ రూపీ లోన్ యాప్ ఏంజట్ల నుంచి గత కొంత కాలంగా వేదింపులకు గురవుతున్నాడు. భార్య అశ్లీల ఫోటోలు పోర్న్ […]
Read Moreజైట్పూర్ ఏరియాలో జులై 5న ఈ ఘటన నమోదైంది. హిందీలో రాసిన ఆ సూసైడ్ లెటర్ లో… తాను ఓ వ్యక్తితో సహజీవనంలో ఉన్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని రాసింది. చివరికి ఇచ్చిన మాటను పక్కకుపెట్టేసి వదిలేయడంతో ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తాను తన భర్తకు దూరంగా ఉంటున్నానని కూడా అందులో పేర్కొంది. నోయిడాలో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వ్యక్తిపై సూసైడ్ కు […]
Read Moreహైదరాబాద్ లోని నిమ్స్ లో రేడియాలజి విభాగంలో పనిచేస్తున్న యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆ విభాగములోని ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యుల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి చెందిన దువ్వసి సరస్వతిగా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక వివరాల్లో వెలితే.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కి చెందిన తండ్రి యాదయ్యకు ఆర్టీసీ డ్రైవర్ […]
Read More