student

విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు.. గ్రామస్థుల ఆగ్రహం

January 22, 2023

విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు.. గ్రామస్థుల ఆగ్రహంSexually Harassment: ఉపాధ్యాయులకు సమాజంలో ఎనలేని గౌరవం ఉంది. కానీ ప్రధానోపాధ్యాయుడు చేసిన పనికి ఆందోళన చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారిపై ప్రధానోపాధ్యాయుడు లైగింకంగా వేదించిన దుర్ఘటన విజయనగరం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన వృతి తమ దగ్గర చదువుకొనే విద్యార్థులను ప్రయోజకుల్ని చేయడం. కానీ అతను ఆ పనిని మరచి 12 సంవత్సరాల విద్యార్థినిపై లైగింక వేదింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి […]

Read More

కాలేజీ వాట్సాప్‌ గ్రూపుల్లో బీటెక్‌ స్టూడెంట్స్‌ ఫేక్‌ ఫొటోలు..

January 5, 2023

కాలేజీ వాట్సాప్‌ గ్రూపుల్లో బీటెక్‌ స్టూడెంట్స్‌ ఫేక్‌ ఫొటోలు.. తీవ్ర ఆందోళన హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థినుల మార్పింగ్‌ న్యూడ్‌ ఫొటోల కలకలం చెలరేగింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి కొందరు ఆకతాయి.. వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేశారు. అంతేకాదు వాటి ఆధారంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినిలు బుధవారం అర్ధరాత్రి కాలేజ్‌ ముందుకు చేరి ధర్నా చేపట్టారు. ఈ ఉదయం వీళ్లకు విద్యార్థి సంఘాలు కూడా తోడు కావడంతో అక్కడ ఉద్రికత్త […]

Read More

కేయూ కామన్​ మెస్​ వద్ద విద్యార్థుల నిరసన

September 23, 2022

కేయూ కామన్​ మెస్​ వద్ద విద్యార్థుల నిరసన హనుమకొండ, కేయూ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీలో కామన్​ మెస్​లో బుధవారం రాత్రి భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్​లో బొద్దింక కనిపించింది. పచ్చడిలో బొద్దింక కనిపించగా, విషయాన్ని మెస్​కేర్​టేకర్ల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. వారు పరారయ్యారని స్టూడెంట్స్​ ఆరోపిస్తున్నారు.ఈ సందర్బంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం కామన్​ మెస్​ వద్ద నిరసన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం నాయకుడు ఆరెగంటి నాగరాజు మాట్లాడుతూ […]

Read More

హైదరాబాద్‌ వైద్య విద్యార్థినిపై అత్యాచారం

September 6, 2022

పెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. గత నెల 10న నారాయణగూడ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు నిందితుడిని అరెస్టు చేయడంలో జాప్యం సోమవారం ముందస్తు బెయిల్‌తో పీఎస్‌లో ప్రత్యక్షం హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): నర్సుపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు రాంనగర్‌కు చెందిన కోటం సందీప్‌ భరద్వాజ్‌ ఎట్టకేలకు పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. గత నెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు వైద్యుడు పరారీలో ఉన్నట్లు […]

Read More

క్లాస్ రూమ్ బయట నిలబెట్టారని మనస్థాపం..

August 27, 2022

ఇటీవల ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని.. టీచర్లు తిట్టారని.. మిత్రుడు అవమానించాడని.. ప్రేమలో మోసపోయానని.. ఇలాంటి కారణాలతో బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌ (Hyderabad)లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూళ్లో టీచర్లు తనను తరగతి బయట నిలబెట్టి అవమానించారన్న మనస్థాపంతో 13 బాలిక ఆత్మహత్య(School Student Suicide) చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించింది. హయత్‌నగర్‌ (Hayatnagar student […]

Read More

బాసర ట్రిపుల్ ఐటీ లో ఓ విద్యార్థి ఆత్మహత్య…

August 24, 2022

బ్రేకింగ్ న్యూస్ బాసర ట్రిపుల్ ఐటీ లో ఓ విద్యార్థి ఆత్మహత్య… సికె న్యూస్ నిజామాబాద్ బాసర ట్రీపుల్ ఐటీ లో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సమస్యల పరివాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా భారీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టిన తరుణం మరవకముందే సమస్య ఆత్మకంగా ట్రిపుల్ ఐటీ లో జరిగిన ఘటన గతంలో నెలకొన్న సమస్యలు మరవకముందే మరో వివాదం చోటు చేసుకుంది. ముఖ్యంగాఇటీవలే విద్యార్థుల ఆందోళనలో అట్టడుకున్న బాసర […]

Read More

ట్యూషన్ టీచర్ పాడుపని.. బాలికను బలవంతంగా మందు తాగించి.. ఆ తర్వాత..

August 6, 2022

కొందరు ఉపాధ్యాయులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులకు సరైన చదువు, బుద్ధులు చెప్పాల్సిన వారే దిగజారీ వ్యవహరిస్తున్నారు. చదువు చెప్తామని చెప్పి.. విద్యార్థులను శారీరకంగా వాడుకుంటున్నారు. అంతటితో ఆగకుండా.. ప్రైవేటు క్లాసులని, యువతులను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది. పూర్తి వివరాలు.. గుజరాత్ లో (Gujarat) దారుణ ఘటన జరిగింది. వడోదరలోని నిజాంపూర ప్రాంతంలోని ప్రశాంత్ ఖోస్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి […]

Read More

అందరిముందు విద్యార్థి బట్టలు విప్పించిన ప్రిన్సిపాల్.. పోలీసులు ఏం చేశారంటే ..

August 1, 2022

Sexually Harassing: గుజరాత్‌ రాష్ట్రం సూరత్ నగరంలోని మున్సిపల్ పాఠశాల ప్రిన్సిపాల్‌ టీనేజ్ విద్యార్థిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకొని విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు సదరు ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బాధితుడు 14ఏళ్ల బాలుడు. మున్సిపల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థి ఒంటిపై దుస్తులు తీయించివేశాడు. అంతటితో ఆగకుండా మొబైల్ తో వీడియో […]

Read More

స్టూడెంట్‌తో క్లాస్‌రూమ్‌లో మసాజ్‌ చేయించుకుంటున్నమేడమ్‌: వీడియో వైరల్‌

July 28, 2022

లక్నో: పాఠాలు నేర్పే గురువులు తమను వదిలి వెళ్తుంటే.. పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటూ అడ్డుకునే దృశ్యాలను చాలానే చూశాం.. చూస్తున్నాం. అదే సమయంలో ఆ వృత్తికి కళంకం తెస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. తరగతి గదిలో అదీ.. పిల్లలందరి ముందే ఓ టీచర్‌ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. స్టూడెంట్స్‌లోని ఓ పిల్లాడితో చేతులను మసాజ్‌ చేయించుకుంది. హాయిగా కుర్చీలో రిలాక్స్‌ అవుతున్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. దీంతో.. సదరు టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఉత్తర ప్రదేశ్‌ […]

Read More

విద్యార్థిపైకి చెప్పు తీసిన హెచ్‌ఎం

July 27, 2022

హైదరాబాద్/రామంతాపూర్‌: బోనఫైడ్‌(Bonafide) ఇవ్వమని అడిగినందుకు ప్రభుత్వ పాఠశాల(Government school) హెచ్‌ఎం చెప్పుతో విద్యార్థిని కొట్టేందుకు యత్నించింది. ఈ సంఘటన రామంతాపూర్‌లో చోటు చేసుకుంది. రామంతాపూర్‌ జిల్లా ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదివిన కట్ట అఖిల్‌ ఉన్నత విద్యాభ్యాసం కోసం బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ కావాలని హెచ్‌ఎం స్వరూపరాణికి దరఖాస్తు చేశాడు. సర్టిఫికెట్‌ ఇవ్వకుండా హెచ్‌ఎం ఇబ్బంది పెడుతుండడంతో విద్యార్థి మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పాఠశాలకు వచ్చిన అఖిల్‌ని హెచ్‌ఎం చెప్పుతో కొట్టేందుకు యత్నించారు. ఈ […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?