కడప శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో జిల్లా మెప్మా పీడీ సతీమణి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. శుభకార్యంతో పాటు శాఖాపరంగా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసేందుకు పులివెందులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ రామోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా, ఆయన సతీమణి నళినీదేవి మృతి చెందారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం పీడీని హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు […]
Read More