రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షలు.. ఇటీవల 11 మంది తహసీల్దార్లపై వేటు… సర్వీసు నుంచి ఇద్దరు తొలగింపు.. ఐదుగురికి రివర్షన్… కఠిన చర్యలతో హడలెత్తిస్తున్న సీసీఎల్‌ఏ… రెవెన్యూ శాఖలో అక్రమార్కులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు… విచారణలో తప్పు చేసినట్లు తేలితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు… ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది తహసీల్దార్లపై ఈ తరహా చర్యలు తీసుకోవడం సంచలనం […]
Read More