ఆర్టీసీ డ్రైవర్ కు ఫిట్స్, ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు! విజయనగరం:విజయనగరం జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. శృంగవరపుకోట మండలం ధర్మవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.ఆర్టీసీ డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై నడిచి వెళ్తోన్న బాలుడి పైకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. బస్సు కంట్రోల్ కాకపోవడంతో పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకుపోయింది.ఇంట్లో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు.అయితే ప్రయాణికులు […]
Read Moreహైదరాబాద్ లో ఇకపై ఆరెండు గంటలూ ఉచిత ప్రయాణం సిటీ బస్సుల్లో అవకాశం కల్పించిన టీఎస్ఆర్టీసీ హైదరాబాద్: తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి తిరిగి ఇంటికి వేళ్లడానికి ఉచిత ప్రయాణం పథకాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని నిర్ణయించింది. ఆసుపత్రికి వెళ్లి.. ప్రయాణంలో.. ఏదైనా ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చూపించుకోవడానికి వెళ్లి..అక్కడి వైద్యులను సంప్రదించాక తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆసుపత్రిలో వైద్యులు రాసిన […]
Read More