revenue

రెవెన్యూ అధికారులు ఉన్నారా లేరా!

August 25, 2022

జూలూరుపాడులో రెవెన్యూ అధికారులు ఉన్నారా లేరా! వామపక్షాల హెచ్చరిక సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు…………………….భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరువూరుపాడు మండలంలో గుండెపుడి రెవెన్యూ 117 సర్వే నెంబర్లు గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు సీలింగ్ ఇచ్చినటువంటి సీలింగ్ భూమి నేడు గిరిజనేతరులకు వుపట్టాలై అవి చదును చేస్తున్నట్టు చర్చ జరుగుతున్న సందర్భంలో మండలంలోని సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఫీల్డ్ మీదికి వెళ్లి అట్టి భూములను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సిపిఎం […]

Read More

రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షలు..

August 18, 2022

రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షలు.. ఇటీవల 11 మంది తహసీల్దార్లపై వేటు… సర్వీసు నుంచి ఇద్దరు తొలగింపు.. ఐదుగురికి రివర్షన్‌… కఠిన చర్యలతో హడలెత్తిస్తున్న సీసీఎల్‌ఏ… రెవెన్యూ శాఖలో అక్రమార్కులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు… విచారణలో తప్పు చేసినట్లు తేలితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు… ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది తహసీల్దార్లపై ఈ తరహా చర్యలు తీసుకోవడం సంచలనం […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?