హెటిరో ల్యాబ్స్ లో చిరుత కలకలం.. ఉద్యోగుల టెన్షన్చిరుతలు అడవుల నుంచి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో చిరుతపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలోనూ ఓ చిరుత తన ప్రతాపం చూపుతోంది. Hetero పరిశ్రమలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం (మం) గడ్డపోతారం పారిశ్రామిక వాడలో Hetero పరిశ్రమలో చిరుత సంచారం ఉద్యోగులను పరుగులు పెట్టిస్తోంది. Hetero పరిశ్రమలో హెచ్ బ్లాక్ లో […]
Read Moreఢిల్లీ: మరో షాకింగ్ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో లేడీస్ హాస్టల్‌లోకి జొరబడి.. ఓ యువతిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు అదే హాస్టల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డుకాగా.. విషయం బయలకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ కరోల్ బాగ్ ఏరియాలో ఉన్న ఓ లేడీ హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ కారిడార్‌లోంచి వెళ్తున్న యువతులు.. మద్యం మత్తులో లోపలికి వచ్చిన […]
Read More