ఏసీబీకి చిక్కిన ఆర్.అండ్.బి కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కడప: రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో పని చేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ చంద్రయ్య అనే వ్యక్తి నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ గుళ్ళు సాహెబ్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఆర్.అండ్.బి సబ్ డివిజన్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న డేరింగుల చంద్రయ్య దగ్గర మెడికల్ బిల్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంటు ప్రాసెస్ వేయడానికి పదివేల రూపాయలు డిమాండ్ చేయగా […]
Read More