జర్నలిస్టుల రుణం తీర్చుకుంట ▪️కొత్త ఏడాదిలో మీ కోరిక తీరుతుందని హామి. ▪️ఖమ్మంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి రోల్ మోడల్ గా నిలుస్తా. ▪️ఎమ్మెల్యేలతో కూర్చుని అన్ని నియోజకవర్గాల్లోను కేటాయింపునకు కృషి. ▪️టీఆర్ఎస్ కు టీజేఎఫ్ తో పేగు బంధం. ▪️ఖమ్మం ప్రెస్ క్లబ్ కు రూ.40 లక్షల నిధులు ప్రకటించిన ప్రజాప్రతినిధులు. ▪️TUWJ 3వ మహాసభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. జిల్లాలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపును నూతన సంవత్సరంలో పూర్తిచేసి విలేకరుల […]
Read Moreబీజేపీకి తగిన గుణపాఠం చెబుదాం మంత్రి చొరవతో గ్రామస్థుల సౌకర్యార్థంహైదరాబాద్ కు ఆర్టీసి బస్సు సేవలు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలోమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫ్లోరోసిస్ చీడను తరిమికొట్టింది కేసిఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నకోవర్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించి తగిన బుద్ధి చెబుదామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం అధినేత, సీఎం కేసిఆర్ […]
Read Moreఖమ్మం న్యూస్: తెలంగాణా రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమకు కేరాఫ్‌గా, లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్న ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ ముడి సరుకు లభించక, ప్రభుత్వం నుండి రావాల్సిన 40శాతం రాయితీలు రాక సంక్షోభం వైపు పయనిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఉన్న 500ల వరకు చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలు, 200లకు పైగా ఉన్న పెద్ద తరహా గ్రానైట్ పరిశ్రమలన్నీ ప్రస్తుతం మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో సింగరేణి లాంటి పెద్ద సంస్థ […]
Read Moreహైదరాబాద్:: జూలై, 12వ తేదీ; 2022. గిరిజనుల ప్రకృతి ఆరాధనే సీత్లా.. తీజ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గిరిజన వికాసానికి సీఎం కేసిఆర్ పెద్దపీట వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పండుగ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యతను […]
Read Moreచిన్నారి అభినయశ్రీ వైద్యానికి మంత్రి పువ్వాడ సాయం మంత్రి పువ్వాడ సిఫార్సుతో రూ. 5 లక్షల ఎల్వోసీ మంజూరు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బొడ తండాకు చెందిన అభినయశ్రీ అనే చిన్నారికి కిడ్నీ సంబంధిత సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణమే మంత్రి అజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకురావాలని చిన్నారి తల్లిదండ్రులకు […]
Read Moreమాదకద్రవ్యాలు సమాజ మనుగడకే ముప్పు ★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ★ డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినాకఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మాదక ద్రవ్యాలను వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మాదకద్రవ్యాలకు ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకమని, […]
Read Moreబాలకార్మిక నిర్మూలనకు తోడ్పడాలి ★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్రంలో బాలకార్మిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగస్వాములు కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంత్రి అజయ్ తన సందేశంలో, తమ పిల్లలను పనికి పంపబోమని తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. చిన్నతనంలో పిల్లలను పనికి పంపడం వారి బాల్యాన్ని, భవిష్యత్తును దోచుకున్నట్లేనని 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోబోమని ప్రతి ఒక్కరూ […]
Read Moreఖమ్మం కారులో కుతకుత ఖమ్మం కారు పార్టీలో ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. పొంగులేటి వర్గం, పువ్వాడ అజయ్ కుమార్ వర్గం, తుమ్మల నాగేశ్వరరావు వర్గంగా పార్టీ చీలి పోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.పైకి అందరూ ఒకే వేదిక పంచుకున్న లోలోపల మాత్రం ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా పాలేరు మాజీ ఎమ్మెల్యే, ఆర్ అండ్ బి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గీయుల […]
Read Moreఎన్నో సవాళ్లు ఎదురుకుంటున్నాను: గవర్నర్ తమిళిసై హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొని తెలుగులో ప్రసంగించారు.అందరికీ నమస్కారం అంటూ ప్రారంభించారు. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఈ రోజు మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటు న్నామన్నారు. ఈ రాష్ట్రానికి తాను గవర్నర్ ను మాత్రమే కాదు మీ సహోదరిని కూడా అని అన్నారు. […]
Read Moreమళ్లీ కొత్త పార్టీ టాక్ తెలంగాణ వినబడుతూ ఉంది. ఆ మధ్య వైఎస్ షర్మిల ‘రాజన్న రాజ్యం’ పేరు తెస్తాననని ‘వైఎస్ ఆర్ తెలంగాణ’ పార్టీ ఏర్పాటు చేశారు. ఆమె ఇపుడు రాష్ట్రంలో రాజకీయ యాత్ర చేస్తున్నారు. రైతులను, నిరుద్యోగులను కలుసుకుంటూ ఉన్నారు. ఆమె సభలకూ జనం బాగానే వస్తున్నారు. ఆమెకు బొట్టుపెట్టి స్వాగతం పలుకుతున్నారు. ఆమె మాంచి పొలిటికల్, సోషల్ క్యాపిటల్ తో వచ్చారు. ఆమె తండ్రి వైఎస్ ఆర్ పేరు బాగా పాపులర్. తను […]
Read More