వారు బిచ్చగాళ్లు. రోడ్డుపై యాచిస్తూ జీవనం సాగిస్తారు. ఎవరైనా దయదలిచి డబ్బులిస్తే.. వాటితోనే బతుకుతారు. లేదంటే పస్తులుంటారు. వారిని చూస్తే.. ఎవరికైనా అయ్యో..పాపం అనిపిస్తుంది. ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం.. వారిని కిరాతకంగా చంపేశాడు. కర్రలతో కొట్టి.. సలసలా కాగే నీళ్లు పోసి.. హత్య చేశాడు. హోటల్ ముందు కూర్చున్నందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఈ ఘోరం జరిగింది. మే 23 ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. […]
Read More20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధం, మూడు వారాల్లో ఐదో ఘట Electric Scooters: మహారాష్ట్రలోని నాశిక్ లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమైన ఘటన యావత్ దేశాన్ని వణికిస్తోంది.నుంచి బెంగళూరుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ట్రాన్స్‌పోర్ట్ చేస్తుండగా ఈ దుర్ఘటన నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై ఆరా తీసేందుకు కంపెనీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కంటైనర్ లో మొత్తం 40 స్కూటర్లు ఉన్నట్లుగా చెబుతుండగా మొత్తం అన్నింటికీ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. […]
Read More