post office

పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు..

September 5, 2022

ఇండియా పోస్ట్‌ విభాగానికి చెందిన బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ (India Post).. 19 స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి (Staff car driver Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే లైట్‌, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజంపై […]

Read More

6,432 పీఓ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌.. ఎంపిక విధానం..

August 16, 2022

ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువులు మూడంచెల ప్రక్రియతో ఎంపిక కొలువు సొంతమైతే సీజీఎం, ఆపై స్థాయికి చేరే అవకాశం ఐబీపీఎస్‌ సీఆర్‌పీ పీఓ/ఎంటీ-2023-24 ప్రక్రియ రంభం బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారా.. బ్యాంకు కొలువులో చేరాలనుకుంటున్నారా.. అయితే.. మీకు ఓ చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! ఏడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో) హోదాలో.. అడుగుపెట్టే అవకాశం మీ ముంగిట నిలిచింది! అదే.. ఐబీపీఎస్‌.. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ […]

Read More

తెలంగాణలో 1226 పోస్ట్‌ ఆఫీస్‌ ఉద్యోగాలు..

May 19, 2022

TS News: ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టులతో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులున్నాయి. ఇక రెండు తెలుగురాష్ట్రాల్లో 2942 పోస్టులున్నాయి. ఇందులో తెలంగాణలో 1226, […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?