తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే.. నిరుద్యోగులకు కేంద్ర కొలువులు సాధించే అద్భుత అవకాశం! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ (India Post) దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 23 సర్కిళ్లకుగానూ ఖాళీల వివరాలను తెలియజేస్తూ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ మ్యాన్ పోస్టులు 59,099, మెయిల్ గార్డ్ పోస్టులు 1445, మల్టీ టాస్కింగ్ పోస్టులు 37,539 వరకు ఉన్నాయి. తెలుగు […]
Read More