notification

ఇన్సురెన్స్ కార్యాలయంలో ఉద్యోగ ఖాళీలు..

March 27, 2023

హైదరాబాద్ ఇన్సురెన్స్ కార్యాలయంలో ఉద్యోగ ఖాళీలు.. జీతం రూ. 58వేలకు పైగా.. తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసస్ కార్యాలయం, హైదరాబాద్ వారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు […]

Read More

FBO పోస్టుల విడుదలకు రంగం సిద్ధం.. జిల్లాల వారీగా పోస్టులు ఇవే..

January 2, 2023

FBO పోస్టుల విడుదలకు రంగం సిద్ధం.. జిల్లాల వారీగా పోస్టులు ఇవే..తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. కొన్ని పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. వాటికి పరీక్ష తేదీలు కూడా ఖరారు అయ్యాయి. ఇక మిగిలిన పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. మరి కొన్ని పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. గ్రూప్ 1 పరీక్ష అక్టోబర్ 16న నిర్వహించగా.. ఇటీవల ప్రిలిమినరీ […]

Read More

సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్

December 31, 2022

ఇంటర్​తో సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాలుసెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) 1458 ఏఎస్సై(స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఇంటర్​ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 4 నుంచి జనవరి 25 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు : మొత్తం 1458 ఉద్యోగాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) పోస్టులు 143, హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) ఉద్యోగాలు1315 ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. 18 […]

Read More

తెలంగాణలో పోలీస్ ఈవెంట్స్.. ఆ పరీక్షలన్నీ వాయిదా!

December 26, 2022

తెలంగాణలో పోలీస్ ఈవెంట్స్.. ఆ పరీక్షలన్నీ వాయిదా!తెలంగాణలో ప్రస్తుతం ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి ఈవెంట్స్ (TS Police Jobs Events) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్స్ ప్రక్రియ జనవరి 3 నాటికి ముగియనున్నాయి. అయితే.. ఈ ఈవెంట్స్ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా (Exams Postponed) వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈవెంట్స్ కు హాజరు […]

Read More

7029 ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం

December 10, 2022

▪️7029 ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం. ▪️పోలీస్ శాఖలో 3966 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ▪️ఆర్ అండ్ బి లో 472 అదనపు పోస్టుల నియామకానికి అనుమతి. ▪️మహాత్మా జ్యోతి బా ఫూలే బి.సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 2591 నూతన ఉద్యోగాల నియామకాలకు ఆమోదం. ▪️పోలీస్ శాఖలో 3966 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర పోలీసు శాఖలో 3,966 నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల […]

Read More

కౌన్సెలింగ్‌ కి వేళాయెనే!

October 16, 2022

హైదరాబాద్‌: రాష్ట్రంలో బీఈడీ సీట్ల భర్తీకి ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ 18 నుంచి.., బీపీఈడీ, డీపీఈడీ సీట్ల భర్తీకి పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి సమక్షంలో జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేశారు. తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక రెండు రోజుల వ్యవధితో నవంబరు 14 నుంచి తరగతులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ ఆచార్య […]

Read More

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. యువతిపై సామూహిక అత్యాచారం

October 3, 2022

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. యువతిపై సామూహిక అత్యాచారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామనే నెపంతో ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామనే నెపంతో ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు టుకోగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు నలుగురు యువకులపై సామూహిక అత్యాచారం, ఎస్సీ ఎస్టీ చట్టం మరియు ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనకు […]

Read More

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు.. తుది నోటిఫికేషన్ జారీ

September 27, 2022

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు.. తుది నోటిఫికేషన్ జారీ జులై 23న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రజల అవసరాలు, పరిపాలనలో సౌలభ్యం కోసం మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు. తెలంగాణలో నూతన మండలాలు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం […]

Read More

నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్

September 7, 2022

 దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ .. SBI మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 5008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. హైదరాబాద్ సర్కిల్ లో 225 పోస్టులున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య 5008. సర్కిల్ వారీగా ఖాళీలు: అహ్మదాబాద్ – 357 బెంగళూరు – 316 భోపాల్ – 481 బెంగాల్ – 376 భువనేశ్వర్ – 170 చండీగఢ్ […]

Read More

తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అందరికీ 8 మార్కులు

August 13, 2022

తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అందరికీ 8 మార్కులు -మొత్తం 8 ప్రశ్నలు తోలగింపు తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు శుభవార్త. ఈ పరీక్షకు సంబంధించిన కీని అధికారులు విడుదల చేశారు. అయితే మొత్తం 8 ప్రశ్నలను డిలీట్ చేసినట్లు కీలో పేర్కొన్నారు అధికారులు. మరో 6 ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా వెల్లడించారు. ఇందులో ఒక ప్రశ్నకు 3 ఆప్షన్లను సరైనవిగా తెలిపారు. మరో 5 ప్రశ్నలకు రెండు ఆప్షన్లు […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?