news pbc

సర్పంచ్ v/s పంచాయతీ కార్యదర్శి

May 30, 2023

సర్పంచ్ v/s పంచాయతీ కార్యదర్శి మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్‌మాల్! ఇబ్రహీంపట్నం, మూలపాడు సచివాలయం (Secretariat) నిధుల్లో గోల్‌మాల్ (Golmaal) జరిగింది. సర్పంచ్‌కు.. కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో రూ.15 లక్షల మేర అవినీతి భాగోతం బయటపడింది. దీంతో కార్యదర్శి గదికి వైసీపీ (YCP) సర్పంచ్ భర్త తాళం వేయించారు. పంచాయతీ వ్యవహారంలో సర్పంచ్ భర్త జోక్యంపై ఈవో రాణి (EO Rani) తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక కార్యదర్శి గదికి తాళం వేయడంతో ఎంపీడీవో […]

Read More

నల్గొండ జిల్లాలో పరువు హత్య..

May 26, 2023

ప్రాణం తీసిన ప్రేమ.. నల్గొండ జిల్లాలో పరువు హత్య.. మాట్లాడుదామంటూ ఇంటికి పిలిచి యువకుడి హత్య ప్రాణం తీసిన ప్రేమ.. నల్గొండ జిల్లాలో పరువు హత్య.. మాట్లాడుదామంటూ ఇంటికి పిలిచి యువకుణ్ని కొట్టిచంపేశారు యువతి కుటుంబసభ్యులు. ప్రియురాలి ఇంటికెళ్లిన సంతోష్‌పై కర్రలతో దాడి చేసి చచ్చేలా కొట్టారు.నమ్మి ప్రియురాలి ఇంటికెళ్లి శవమై తేలాడు ప్రేమికుడు సంతోష్. నల్గొండ జిల్లాలో మరో పరువు హత్య.. ప్రాణంగా ప్రేమించి గుండెల్లో పెట్టుకున్న ప్రియురాలి ఇంట్లోనే శవమై తేలాడు ప్రియుడు. కాదుకాదు.. […]

Read More

పాప మృతి కేసులో ఓ మహిళ ఎస్సై నిర్లక్ష్యం

May 26, 2023

సెల్లార్ లో పాప మృతి కేసులో ఓ మహిళ ఎస్సై నిర్లక్ష్యం హైదరాబాద్‌: మే 26 హయత్‌నగర్‌‌లోని ఓ సెల్లార్‌లో పాప మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారును నిర్లక్ష్యంగా నడుపుతూ పాప మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. నిన్న హయత్‌నగర్‌ లెక్చరర్స్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పడుకోబెట్టిన రెండున్నర ఏళ్ల పాప మీది నుంచి కారు వెళ్లగా.. ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు ఘటన అందరినీ తీవ్రంగా […]

Read More

పిల్లల్ని కిడ్నాప్‌ చేసిన ఆటోడ్రైవర్‌..

May 18, 2023

కబడ్డీ క్లాసులకు పిల్లలు.. మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేసిన ఆటోడ్రైవర్‌.. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఇద్దరు పిల్లలను ఆటోడ్రైవర్‌ కిడ్నాప్‌ చేసి తీసుకెళుతుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.బుధవారం కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని నాగులకట్ట సమీపంలో నివాసముంటున్న షేక్‌ మహమ్మద్, షమీవున్‌ దంపతులకు షేక్‌ రిజ్వానా, షేక్‌ ఆసియా సంతానం. పెద్ద కుమార్తె స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి, చిన్న కుమార్తె ఇదే పట్టణంలోని గాంధీ సెంటర్‌ […]

Read More

మందుబాబులకు లిక్కర్ అలర్జీ

May 17, 2023

మందుబాబులకు షాక్.. హైదరాబాద్‌లో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదు దేశంలో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదై మందు బాబులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. హైదరాబాద్ అశ్విని హాస్పిటల్లో ఆల్కహాల్( మద్యం) ఎలర్జీ కేసు నిర్ధారణ అయింది. ఇప్పటి దాకా ప్రపంచంలోని 100 కేసులకు పైగా నమోదు అయ్యాయి. ఢిల్లీ ఆగ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన యువకుడికి ఆల్కహాల్ అలర్జీ జరిగినట్లు డాక్టర్ లు గుర్తించారు. కొన్ని వేల మందికి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చని, నిర్ధారణ […]

Read More

పెళ్లి భోజనం కలుషితం… సుమారు 400 మందికి అస్వస్థత

May 13, 2023

పెళ్లి భోజనం కలుషితం… సుమారు 400 మందికి అస్వస్థత పూసపాటిరేగ: మండలంలోని కొవ్వాడ అగ్రహారం గ్రామంలో కోట్ల గురునాయుడు మనవడు వివాహ విందుకు అందరూ సందడిగా వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేశారు. కాసేపటికి కొందరు వాంతులు, విరేచనాలు, తలతిప్పడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. అంతే… విందుకు హాజరైనవారందరిలోనూ అలజడిరేగింది. అస్వస్థతకు గురైన సుమారు వంద మందిని అంబులెన్సుల్లో పూసపాటిరేగ, సుందరపేట పీహెచ్‌సీలకు తరలించి వైద్యసేవలు అందించారు. సాధారణ స్థితిలో ఉన్న మరో 300 మందికి గ్రామంలోనే […]

Read More

ప్రియుడిని నరికి చంపిన ప్రియురాలు

May 12, 2023

రివర్స్ క్రైం..ఎప్పుడూ ఆడవారేనా…?ప్రియుడిని నరికి చంపిన ప్రియురాలు★ ప్రేమించిన వ్యక్తి దక్కలేదని.. అర్ధరాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లి మరీ నరికేసింది!★ తూర్పుగోదావరి జిల్లాలో ఊహించని సంఘటన (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009) దేశవ్యాప్తంగా…ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదనే అక్కసుతో యువతులను దారుణంగా చంపటం వంటి అవాంఛనీయ సంఘటనలు చూస్తుంటాం. ఇక్కడ సీన్ రివర్స్. తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువతి… అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి మరీ కత్తిపీటతో దాడిచేసి ప్రాణాలు తీసింది. అసలేం జరిగిందంటే..?:తూర్పుగోదావరి జిల్లా […]

Read More

ప్రత్యేక న్యాయస్థానం ఎదుటకు ఇమ్రాన్‌ ఖాన్‌..!

May 10, 2023

ప్రత్యేక న్యాయస్థానం ఎదుటకు ఇమ్రాన్‌ ఖాన్‌..! (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009) పాక్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్ ను ఎట్టకేలకు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఆయన్ను 14 రోజుల రిమాండ్‌కు ఇవ్వాలని ఎన్‌ఏబీ కోరింది. బుధవారం ఇస్లామాబాద్‌ పోలీస్‌ లైన్స్‌లోని ప్ర కార్యాలయంలోని కొత్త అతిథి గృహాన్ని న్యాయస్థానంగా మార్చేశారు. ఇక్కడ ఖాన్‌పై నమోదైన రెండు కేసులను విచారించనున్నారు. యాంటీ అకౌంటబిలిటీ కోర్టు నెంబర్‌ 1 ఈ న్యాయస్థానంలో […]

Read More

హైదరాబాద్ లో పోస్టర్ కలకలం..కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా!

March 18, 2023

హైదరాబాద్ లో పోస్టర్ కలకలం..కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా! హైదరాబాద్ లో పోస్టర్ కలకలం రేగింది. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు హైదరాబాద్‌ లో ఈ పోస్టర్లు అతికించినట్లు సమాచారం అందుతోంది. మొన్న బీజేపీ కి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పోస్టర్లు వేస్తే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు పోస్టర్లు అతికించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలమైన కేసు.అనూహ్యంగా ఇప్పుడు పలువురి అరెస్టులతో సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే కీలక […]

Read More

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ డకౌట్ ఖాయం..!

March 14, 2023

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ డకౌట్ ఖాయం..! మీ కథేంది… మీ చరిత్రేంది… మాకు తెల్వదా…? పెయిడ్ ఆర్టిస్టులు… ప్యాకేజీ ఆర్టిస్టులను పెంచి పోషించేది మీరు ఒక చోట కూర్చుని మీడియా సమావేశం పెట్టలేని మీరా…? పొంగులేటి గురించి మాట్లాడేది…బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చిన పొంగులేటి వర్గనేతలు మువ్వా, బేబిస్వర్ణకుమారి, పిడమర్తి రవి, డాక్టర్ కోటా రాంబాబు ఖమ్మం : పెయిడ్ ఆర్టిస్టులు…. ప్యాకేజీ ఆర్టిస్టులను పెంచి పోషించే మీరా…? పొంగులేటి శీనన్న గురించి మాట్లాడేది… మీ కథేంది…మీ […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?