కాంగ్రెస్‌గూటికి తుమ్మల నాగేశ్వరరావు? హైదరాబాద్ :సెప్టెంబర్ 01బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై […]
Read Moreమంచిర్యాల ప్రభుత్వ దావఖాన లో హత్య మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగి హత్యకు గురయ్యాడు. సామాన్లు భద్రపర్చుకునే అల్మరా విషయంలో జరిగిన గొడవ కారణంగా… తన పక్క బెడ్‌పై నిద్రిస్తున్న రోగిని మరో రోగి కత్తితో పొడిచి చంపేశాడు. మంచిర్యాల జిల్లా ఇటిక్యాలకు చెందిన చిలుక దేవయ్య (50) హైబీపీ, కిడ్నీ సంబంధిత సమస్యతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చేరారు. మహారాష్ట్రకు చెందిన సుధాకర్ అనే వలస కూలీ ఫిట్స్ సమస్యతో బాధపడుతూ మంగళవారం […]
Read Moreఎస్పీ కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం తన కుమారునిపై అక్రమ కేసు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఓ మహిళ విషం తాగి శుక్రవారం నాడు ఆత్మహత్నాయత్నానికి పాల్పడింది. బాధితురాలు శోబాబాయి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పుట్టపర్తి మండలం గోనే నాయక్‌తండాకు చెందిన శోబాబాయి కుమారుడు ప్రదీప్‌నాయక్ హిందూపురానికి చెందిన వందనబాయి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇది ఇష్టం లేని […]
Read Moreరైతుబంధు నమోదుకు..సర్కార్ గ్రీన్ సిగ్నల్ 2023, జూన్ 16 కటాఫ్ డేట్ గడువులోగా పాస్‌బుక్ వచ్చిన వారే అర్హులు మరో 2 లక్షల మంది పెరిగే అవకాశం హైదరాబాద్ : జూన్ 16 నాటికి పాస్‌బుక్ వచ్చిన ప్రతి రైతుకూ రైతుబంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడి సాయం కోసం పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోకు రైతుబంధు పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో […]
Read Moreఆహార కల్తీలు కట్టడి ఎలా? హైదరాబాద్:జూన్ 19నగరంలో కల్తీ దందా ఎక్కువైపోతోంది. ఐస్‌క్రీములు, చాక్లెట్లు, మషాలాలు, నూనె, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఇలా ఇంట్లోకి ఉపయోగించే సరుకులు, చిన్నారులు తినే వాటిపై కన్నేసిన కేటుగాళ్లు కల్తీకి తెరలేపారు. ప్రమాదకరమైన వాటితో, ఆకర్షించే ప్యాకింగ్లతో కల్తీ సరుకును తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు. కల్తీ దందాలపై అధికారులు ఎప్పడికప్పుడు కొరడా ఝుళిపిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట కల్తీ పరిశ్రమలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా […]
Read Moreతిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం తిరుమల : తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గర్లోనే ఉన్న ఫొటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. క్షణాల్లో అవి షాపు మొత్తం వ్యాపించాయి. వెంటనే స్థానికులు… అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటే అని భావిస్తున్నారు. ఐతే.. అగ్ని ప్రమాదం జరిగిన […]
Read Moreఖమ్మం జిల్లా లో నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త భద్రాద్రి జిల్లా :జూన్ 16భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. భోజ్యా తండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాలో లావుడ్యా సామ అనే వ్యక్తి తరుచుగా మద్యం సేవించి భార్య శాంతిపై గొడవపడుతూ ఉండేవాడు.. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటికి వచ్చాక భార్యతో గొడవపడిన సామ తన భార్య బయట దుకాణానికి వెళ్లి వస్తున్న క్రమంలో నాటు తుపాకితో […]
Read Moreఐదేళ్ల బాలికపై యువకుడు హత్యాచారం హైదరాబాద్: ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు! గమనించిన స్థానికులు పట్టుకోబోగా పాపను చంపేస్తానని బెదిరించాడు. ఆపై ఓ బండరాయితో చిన్నారి తల, కన్నుపై భాగంలో గట్టిగా కొట్టాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి! హైదరాబాద్ నల్లకుంటలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. బాలిక తల్లి, పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాయలసీమకు చెందిన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త, మరో మహిళతో […]
Read Moreపరీక్ష మధ్యలో వెళ్లి ఉరేసుకుని.. బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థిని దీపిక ఆత్మహత్య పరీక్ష హాల్ నుంచి బాత్రూంలోకి వెళ్లి బలవన్మరణం పరీక్షల ఒత్తిడే కారణమంటున్న వర్సిటీ వర్గాలు తమ కుమార్తెను వర్సిటీ సిబ్బంది వేధించారని దీపిక తండ్రి ఆరోపణ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని.. ఉన్నట్టుండి మధ్యలో లేచి వెళ్లిపోయింది.. అలాగని హాస్టల్ గదికి కాకుండా బాత్రూంలోకి వెళ్లింది.. అందులోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ఐటీలో […]
Read Moreమహిళా ను కత్తితో పొడిచి పరారీలో ప్రియుడు చిత్తూరు జిల్లా:13గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం పంచాయతీ, దాసరి కాలనీ లో వివాహేతర సంబంధం ఇక వద్దన్నందుకు మహిళను మంగళవారం ఉదయం కత్తితో పొడిచిన ప్రియుడు. వెదురు కుప్పం మండలం పచ్చికాపలం గ్రామం దాసరి కాలనీకి చెందిన గీత 28 సం” రేణిగుంట కు చెందిన చంటి 35 సం” తో గత 10 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం. గీత మొదటి భర్తకు కలిగిన ఇద్దరు […]
Read More