ప్రభుత్వాస్పత్రిలో ప్లాస్టిక్ వేలి ముద్రలతో హాజరు.. ఇద్దరిపై వేటు నకిలీ వేలిముద్రలతో ప్రభుత్వ వైద్యులు హాజరు వేస్తున్న ఘటన.. గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ప్లాస్టిక్ వేలిముద్రలు తయారు చేయించుకున్న వైద్య దంపతులు.. భద్రతా సిబ్బందితో హాజరు వేయిస్తున్న విషయం.. తెనాలి జిల్లా ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో వైద్యులను వదిలేసి.. సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవటం విమర్శలకు తావిస్తోంది.తెనాలి ప్రభుత్వాస్పత్రిలో ప్లాస్టిక్ వేలి ముద్రలతో హాజరు.. ఇద్దరిపై వేటు గుంటూరు జిల్లా తెనాలి జిల్లా […]
Read Moreడెంటల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం మీరట్‌లోని వైద్య కళాశాల భవనం పై నుంచి దూకి ఓ డెంటల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నది.స్నేహితురాలితో గొడవ పడి దూకిందని కాలేజీ యాజమాన్యం పోలీసులకు..మీరట్‌లో ఓ డెంటల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆమె స్థానికంగా ఉన్న స్వామి వివేకానంద సుభార్తి మెడికల్ కాలేజీలో డెంటల్ […]
Read Moreమద్యం తాగి పోలీస్ అధికారిని ముప్పుతిప్పలు పెట్టిన స్టూడెంట్స్ భోపాల్: బహిరంగంగా మద్యం తాగిన మెడికల్ స్టూడెంట్స్, అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారిని ముప్పుతిప్పలు పెట్టారు. ఆయన మొబైల్ ఫోన్ పగులగొట్టడంతోపాటు వాహనం టైర్లకు పంక్చర్ చేశారు. ఆ పోలీస్ అధికారి సెక్యూరిటీ గార్డ్‌పై విద్యార్థులు దాడి చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. గ్వాలియర్‌లోని గజర రాజా మెడికల్ కాలేజీ హాస్టల్‌కు చెందిన వైద్య విద్యార్థులు బుధవారం అర్ధరాత్రి దాటిన […]
Read Moreమృతిచెందిన గర్భిణికి వైద్యం ● ‘ఠాగూర్’ హాస్పిటల్ తరహా సీన్..● ఆమనగల్లులో ప్రైవేటు దవాఖానా వైద్యుల నిర్వాకం ● హైదరాబాద్‌లోని ఆసుపత్రికి పంపి నమ్మించిన వైనం ( హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి) డబ్బు దరిద్రులను మార్చగలమా.! ‘మార్చలేం’ అనే సిగ్గుమాలిన అమానవీయ పని. ఛీ నీచుల్లారా మారండిరా..! ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు చేసిన శస్త్రచికిత్స వికటించి గర్భిణి మృతిచెందగా.. ఆమె పరిస్థితి విషమించిందంటూ మెరుగైన వైద్యం అందించాలని మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. […]
Read Moreపెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. గత నెల 10న నారాయణగూడ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు నిందితుడిని అరెస్టు చేయడంలో జాప్యం సోమవారం ముందస్తు బెయిల్‌తో పీఎస్‌లో ప్రత్యక్షం హిమాయత్‌నగర్ (హైదరాబాద్): నర్సుపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు రాంనగర్‌కు చెందిన కోటం సందీప్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. గత నెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు వైద్యుడు పరారీలో ఉన్నట్లు […]
Read Moreమైనర్ బాలికల నుంచి.. పెళ్ళైన వివాహితల వరకు వెంటపడుతూ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. కొందరు రోమియోలు వివాహితల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదుకున్న మహిళలు సైతం మాయగాళ్ల ట్రాప్‌లో పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అలాగే ఓ నరరూప రాక్షసుని చెరలోకి చిక్కిందో వివాహిత. పది మంది ప్రాణాలు కాపాడే డాక్టర్ వృత్తిలో కొలువు చేస్తుంది. నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి.. బెంగళూరుకు […]
Read Moreఆర్‌ఎంపీల చేతిలో అస్త్రాలివే.. ఇష్టమొచ్చినట్లు వాడితే కిడ్నీలు ఇంకా..! డాక్టర్ శ్రీహరిరెడ్డి, కీళ్లవాత నిపుణులు, కర్నూలు పల్నాడు..జిల్లా.. పట్టణాల్లోని మురికివాడల్లోŠ, గ్రామాల్లోని కిరాణా దుకాణాలో కొందరు చిన్న మాత్ర, పెద్ద మాత్ర, ఒళ్లునొప్పుల మాత్రలివ్వాలంటూ అడుగుతూ కనిపిస్తారు. ఇందులో ఒకటి పెయిన్‌కిల్లర్ కాగా.. మరొకటి స్టెరాయిడ్. మద్యానికి అలవాటు పడ్డట్లే నొప్పులను తగ్గించేందుకు వాడే ఈ మాత్రలకు చాలా మంది ప్రజలు అలవాటు పడ్డారు. నొప్పులను భరించలేక వైద్యుల నుంచి ప్రిస్కిప్షన్ లేకుండా లభించే ఈ మాత్రలను […]
Read More