maharashtra

మద్దిశెట్టి సామేలు తమ్ముడు అజయ్ బాబుపై కత్తులతో దాడి

December 18, 2022

ది.18.12.2022.మద్దిశెట్టి సామేలు గారి తమ్ముడు అజయ్ బాబుపై కత్తులతో దాడి. అందరూ ఖమ్మం రావాలని పిలుపునిస్తున్నాను. రాత్రి సరిగ్గా 7 గంటల సమయానికి అజయ్ బాబు ఖమ్మం నుండి కార్ లో తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూవున్నప్పుడు కొణిజర్ల అవతల కొందరు దుండగులు కార్ కి అడ్డం తిరిగి బండ రాయితో కార్ ముందు అద్దాన్ని పగలగొట్టారు… మంకీ క్యాప్ లు పెట్టుకున్న ముగ్గురు దుండగులు, మెడ మీద, గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి… దుండగులను […]

Read More

కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

November 20, 2022

కవితకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు మరింతగా ఉచ్చు బిగుస్తోంది.కవిత పాత్రపై సీబీఐ,ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టాయి.ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌కి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఇఫ్తికర్‌ షరీఫ్‌తో కవితకు లింకులున్నట్లు సమాచారం.ఇదే విషయాన్ని సీబీఐ,ఈడీ బయటపెట్టనుంది.ఇప్పటికే పూర్తి సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించాయి.కవితతో పాటు ఆప్ నేత సోమనాథ్ భారతితో ఇఫ్తికర్‌కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది.ఇఫ్తికర్‌కు చెందిన ప్రత్యేక విమానాల్లో పలుమార్లు కవిత ప్రయాణించినట్లు […]

Read More

ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్‌ చేసిన కిలాడీ లేడీ..

October 20, 2022

ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్‌ చేసిన కిలాడీ లేడీ.. అక్కడికి పిలిచి స్పాట్‌ పెట్టేసింది.. చివరకు.. ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసి ఓ యువకుడిని కిడ్నాప్‌ చేయించింది ఓ యువతి. అయితే, కిడ్నాపర్లను పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కలకలం రేపింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆర్‌ఎంపీ రవిని మహారాష్ట్రకు చెందిన ఓ యువతి ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసింది. రోజూ మాట్లాడుతూ.. అతన్ని నమ్మించింది. ఈ క్రమంలోనే […]

Read More

కాంగ్రెస్ కీలక నేత కాలేజ్ లో అరాచకం.. తనతో శృంగారం చేయాలంటూ లేడీ ప్రొఫెసర్ కు వేధింపులు.. 

July 29, 2022

కొందరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నీచంగా ప్రవర్తిస్తున్నారు. అమాయకులైన పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరికొంత మంది మార్కులు ఎక్కువగా వేస్తామని, మరేదో ఆశచూపి విద్యార్థులను లోబర్చుకుంటున్నారు. తమ కామావాంఛను తీర్చుకుంటున్నారు. మరికొందరు ఉపాధ్యాయులు.. తాగి పాఠశాలలకు తాగి వస్తున్నారు. విద్యా, బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే.. అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలకు.. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడ కూడా సెఫ్టీ లేదని చెప్పుకొవచ్చు. ప్రతిచోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు దిశ, అభయ, నిర్భయ […]

Read More

నీట్ ఎగ్జామ్‌కు ఫ్రీ కోచింగ్.. పేద విద్యార్థుల కలలను సాకారం చేస్తున్న సంస్థ.. ఎక్కడ ఉందంటే..?

July 26, 2022

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం అర్హత పరీక్షగా నీట్ నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పోటీ కూడా తీవ్రంగా ఉండడంతో కోచింగ్ సంస్థలు నీట్‌కు రూ.లక్షల్లో ఫీజును వసూలు చేస్తున్నాయి. దీంతో చాలా మంది పేద విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారి కోసం మహారాష్ట్రలో ఉచిత నీట్ కోచింగ్ సెంటర్ ఒకటి పుట్టుకొచ్చింది. మహారాష్ట్రలోని కొంత మంది వైద్యులు, వైద్య విద్యార్థులు కలిసి 2015లో లిఫ్ట్ ఫర్ […]

Read More

కుప్పకూలిన ట్రైనీ విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్

July 25, 2022

Maharashtra: మహారాష్ట్రలో ట్రైనీ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ స్వల్ప గాయాలతో బయటపడింది. పూణె జిల్లాలో ఇందాపూర్ తాలూకాలోని కడ్బన్ వాడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ట్రైనీ విమానం ఎవరూలేని మైదానంలో కూలడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ విమానం ఓ ప్రైవేట్ ఏవియేషన్ స్కూల్‌ది. 22ఏళ్ల మహిళా ట్రైనీ పైలట్ భావికా రాథోడ్ విమానంలో ఒంటరిగా ఫూణెలోని బారామతి విమానాశ్రయంలో బయలుదేరింది. […]

Read More

రాజ్యసభ సీటు కావాలా? 100 కోట్లివ్వు పని అయిపోద్ది..!

July 25, 2022

న్యూఢిల్లీ: రూ.100 కోట్లిస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామని దందా నడుపుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. నిందితులకు ఓ వ్యక్తికి మధ్య డబ్బులు చేతులు మారడానికి క్షణాల ముందు వారిని పట్టుకుంది. రూ.100 కోట్లిస్తే గవర్నర్ పదవి కూడా ఇప్పిస్తామని నిందితులు ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు వారాలుగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వెళ్తున్న కాల్స్‌పై నిఘా వహించిన అధికారులు ఎట్టకేలకు నలుగురు నిందితులను గుర్తించి పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన […]

Read More

ఎంపీపై మహిళ ఆరోపణలు.. తనను లోబర్చుకుని పలు మార్లు గెస్ట్ హోస్ కు తీసుకెళ్లి..

July 20, 2022

మహారాష్ట్రలో (Maharashtra) మరో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. శివసేన ఎంపీ.. షెవాలే (Shivsena) తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పలు మార్లు అత్యాచారం చేశారంటూ దుబాయ్ కు చెందిన ఒక మహిళ ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏకనాథ్ షిండే (Eknath shinde) సహాయాన్ని ఓ మహిళ కోరింది. కాగా, 33 ఏళ్ల దుబాయ్‌కి చెందిన ఓ మహిళ శివసేన ఎంపీ రాహుల్ షెవాలేపై (Rahul shevale) ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది. […]

Read More

మృత్యు కేళి: వంద అడుగుల పైనుంచి నదిలో పడిన బస్సు

July 18, 2022

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం వేకువ ఝామున ఖాలాఘాట్‌ దగ్గర అదుపు తప్పి ఓ ప్రయాణికుల బస్సు నర్మదా నదిలో పడిపోయింది. సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్తున్నప్పటికీ.. సంఖ్యపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఇప్పటిదాకా 12 మంది మృతదేహాలు లభ్యం కాగా, కొందరిని రక్షించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బస్సు.. […]

Read More

కళ్ల ముందే ఘోరం.. సముద్రంలోనికి లాక్కెళ్లిన బలమైన అలలు… వీడియో వైరల్..

July 14, 2022

కొన్ని రోజులుగా ఆకాశానికి చిల్లుపడిందా.. అన్నట్లు వర్షం (Heavy rain) పడుతుంది. ఎక్కడ చూసిన.. చెరువులు, నదులు, ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక సముద్రాలు కూడా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఇదే అదనుగా పర్యటకులు, సరదాగా సముద్రాలు, నదుల దగ్గరకు గడపటానికి వెళ్తున్నారు. కొన్ని సార్లు ఈ విహార యాత్రలు కాస్త అనుకొకుండా విషాద యాత్రలుగా మారిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్ని చోట్ల చూస్తునే.. నీటిలో మునిగిపోయిన సంఘటనలు చూస్తుంటాం. […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?