కామారెడ్డి జిల్లా: ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి అన్నమాటకు ఎంత మందికి అర్ధం తెలుసో తెలియదు కానీ, పెళ్లిలో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఓ భార్యాభర్తలు ఇద్దరూ మృత్యువులోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. చావులోనూ కలిసే అనంతలోకాలకు చేరుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగపేట మండలం షెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా లింగపేట మండలం షెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో నివాసముంటున్న 61 సంవత్సరాల రాజయ్య […]
Read More