మందుబాబులకు షాక్.. హైదరాబాద్‌లో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదు దేశంలో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదై మందు బాబులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. హైదరాబాద్ అశ్విని హాస్పిటల్లో ఆల్కహాల్( మద్యం) ఎలర్జీ కేసు నిర్ధారణ అయింది. ఇప్పటి దాకా ప్రపంచంలోని 100 కేసులకు పైగా నమోదు అయ్యాయి. ఢిల్లీ ఆగ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన యువకుడికి ఆల్కహాల్ అలర్జీ జరిగినట్లు డాక్టర్ లు గుర్తించారు. కొన్ని వేల మందికి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చని, నిర్ధారణ […]
Read More…మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మందు తాగేవారు ఏమంటారంటే, చుక్క మందు, చికెన్ ముక్కతో చల్లబడి ఎంజాయ్ చేద్దాం అనే రీతిలో ఎంజాయ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. డిసెంబర్ 31న మద్యం షాపుల ముందు క్యూలు కట్టనున్నారు. అయితే ఆరోజు ముందుగానే మూతపడడంతో ఆందోళన చెందుతున్నారు. 31 రాత్రి వరకు చుక్కకు అనుమతించకపోతే ఎలా అంటూ పీలవతున్న మందుబాబులకు తెలంగాణ […]
Read Moreమద్యం మత్తులో వీరంగం..పాస్ట్ ఫుడ్ యజమానులను చితక్కొట్టిన మందు బాబులు డిసెంబర్ 18: సికే న్యూస్ రిపోర్టర్,నేలకొండపల్లి, నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధవరం గ్రామ పరిధిలో మంజీర వైన్స్ ఎదురుగా మాదాసు.కళ్యాణి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్న పాస్ట్ ఫుడ్ సెంటర్ ను నడుపుతున్నాది.రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన సత్యాల.వెంకటేశ్వర్లు,సత్యాల.గోవిందరావు,ఆకుల.అశోక్ అనే ముగ్గురు విపరీతంగా మద్యం సేవించి పాస్ట్ ఫుడ్ నడిపిస్తున్న మాదాసు. కళ్యాణి ఆడపడుచు అని […]
Read Moreహైదరాబాద్ లో కల్తీ మద్యం కలకలం. ఏ ఏ ఏరియాల్లో అంటే?హైదరాబాద్‌లో కల్తీ మద్యం వార్త కలకలం సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ జీవనాడి లాంటిది. అలాంటి భాగ్యనగరం లోనే కల్తీ మద్యం ఉందన్న వార్త గందరగోళానికి దారి తీస్తుంది. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ లాంటి శివారు ప్రాంతాల్లో నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతుంది. ఎక్సైజ్ పోలీసులు చాకచక్యంగా జరిపిన ఈ విచారణలో విస్తుపోయే నిజాలు తేలినట్లు తెలుస్తుంది. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి […]
Read Moreహబ్సిగూడలో కారుతో బీభత్సం సృష్టించిన మందుబాబుడ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొందరు మందుబాబుల వీరంగాలకు మాత్రం హద్దు అదుపు లేకుండా పోతోంది. తాజాగా హబ్సిగూడలో మందుబాబులు కారుతో సృష్టించిన హంగామా వల్ల నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో హబ్సిగూడ మెయిన్ రోడ్డులో నలుగురు యువకులు ఫుల్లుగా మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తూ బీభత్సం సృష్టించారు. ఓయూ పీఎస్ […]
Read Moreఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.. అక్కడైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది.. ఏం జరిగినా.. మొదటగా వచ్చేవాళ్లు కూడా పోలీసువాళ్లే.. అయితే, అందులో కొందరు తప్పుడుదార్లు తొక్కడంతో.. మొత్తం డిపార్ట్‌మెంట్‌కే మచ్చగా మారుతున్న ఘటనలు ఉన్నాయి.. ఓ ఏఎస్‌ఐ రక్షభట నిలయాన్ని తన పడక గదిగా మార్చుకుని అడ్డంగా దొరికిపోయాడు… డ్యూటీలో ఉన్న సమయంలో మద్యం సేవించడమే కాదు.. ఏకంగా ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కే తీసుకుని వచ్చి రాసలీలలు సలిపాడు.. అయితే, […]
Read Moreబీజేపీ ఆడేది బ్లేమ్ గేమ్ దీన్ని తిప్పికొట్టేందుకు మేం రెడీ.. లిక్కర్ స్కాంపై కేటీఆర్ మౌనం…? సర్వత్ర అనుమానాలు ఎందుకో….! సి కె న్యూస్ కామారెడ్డి ప్రతినిధి ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు లింకులున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోపణలు హైదరాబాద్‌లోని కవిత ఇంటి పై బీజేపీ నేతల దాడులపై టీఆరెస్ భగ్గుమున్నది. ఆమెకు వెల్లువలా మద్దతు లభిస్తున్నది. పరామర్శల వెల్లువ కొనసాగుతుంది. బీజేపీ ఆడేది బ్లేమ్ గేమ్ అని దీన్ని తిప్పికొట్టేందుకు మేం రెడీగా […]
Read Moreలిక్కర్ స్కామ్ లో ‘కీ’ రోల్ కవితదే’……కేసీఆర్ కూతురుకు బిగుస్తున్న ఉచ్చు? న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ తెలంగాణకు తాకింది.లిక్కర్ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు.ఈ క్రమంలో సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.లిక్కర్ మాఫియా వ్యవహారంపై ఎంపీ పర్వేశ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..”కేసీఆర్ కుమార్తె కవిత ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్‌లో లిక్కర్ సెటిల్‌మెంట్లు జరిగాయి.కవిత దక్షిణ భారతదేశానికి చెందిన […]
Read Moreజనగామ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రం, హనుమకొండ రోడ్డులో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా గురుద్వార్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఈ ఘటన నిన్న (మంగళవారం) అర్ధరాత్రి జరిగింది. అంబేద్కర్ నగర్ కు చెందిన పగడాల సందీప్ అనే వ్యక్తి.. ఫకీర్ సురేష్ ను కత్తితో మెడ నరికి చంపినట్టు పోలీసులు చెబుతున్నారు. సందీప్, సురేష్, మరో వ్యక్తి కలిసి హత్య జరిగిన ప్రదేశానికి దగ్గర్లోనే మద్యం తాగారు. కుటుంబ తగాదాల […]
Read More