ప్రధాని నరేంద్ర మోడీకి రక్తంతో లెటర్ రాశారు. కర్ణాటకలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఈ లేఖని రాయడం విశేషం. రాష్ట్రంలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో ఎస్సై పోస్టుకు ఎంపిక కావాలనుకున్న వారి వల్ల కష్టపడి చదివి, పరీక్షల్లో ఎంపికైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వారికి అన్యాయం జరగకుండా చూడాలని […]
Read More