kcr

కాంగ్రెస్‌ గూటికి తుమ్మల నాగేశ్వరరావు?

September 1, 2023

కాంగ్రెస్‌గూటికి తుమ్మల నాగేశ్వరరావు? హైదరాబాద్ :సెప్టెంబర్ 01బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై […]

Read More

రైతుబంధు నమోదుకు.. సర్కార్ గ్రీన్​ సిగ్నల్

June 22, 2023

రైతుబంధు నమోదుకు..సర్కార్ గ్రీన్​ సిగ్నల్ 2023, జూన్‌ 16 కటాఫ్ డేట్ గడువులోగా పాస్‌బుక్‌ వచ్చిన వారే అర్హులు మరో 2 లక్షల మంది పెరిగే అవకాశం హైదరాబాద్ : జూన్ 16 నాటికి పాస్​బుక్ వచ్చిన ప్రతి రైతుకూ రైతుబంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడి సాయం కోసం పట్టాదారు పాస్​బుక్, ఆధార్​కార్డు, బ్యాంకు పాస్​బుక్ జిరాక్స్ కాపీలను ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోకు రైతుబంధు పోర్టల్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో […]

Read More

నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త

June 16, 2023

ఖమ్మం జిల్లా లో నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త భద్రాద్రి జిల్లా :జూన్ 16భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. భోజ్యా తండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాలో లావుడ్యా సామ అనే వ్యక్తి తరుచుగా మద్యం సేవించి భార్య శాంతిపై గొడవపడుతూ ఉండేవాడు.. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటికి వచ్చాక భార్యతో గొడవపడిన సామ తన భార్య బయట దుకాణానికి వెళ్లి వస్తున్న క్రమంలో నాటు తుపాకితో […]

Read More

ఐదేళ్ల బాలికపై యువకుడు హత్యాచారం

June 14, 2023

ఐదేళ్ల బాలికపై యువకుడు హత్యాచారం హైదరాబాద్: ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు! గమనించిన స్థానికులు పట్టుకోబోగా పాపను చంపేస్తానని బెదిరించాడు. ఆపై ఓ బండరాయితో చిన్నారి తల, కన్నుపై భాగంలో గట్టిగా కొట్టాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి! హైదరాబాద్‌ నల్లకుంటలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. బాలిక తల్లి, పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాయలసీమకు చెందిన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త, మరో మహిళతో […]

Read More

బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

June 14, 2023

పరీక్ష మధ్యలో వెళ్లి ఉరేసుకుని.. బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థిని దీపిక ఆత్మహత్య పరీక్ష హాల్‌ నుంచి బాత్రూంలోకి వెళ్లి బలవన్మరణం పరీక్షల ఒత్తిడే కారణమంటున్న వర్సిటీ వర్గాలు తమ కుమార్తెను వర్సిటీ సిబ్బంది వేధించారని దీపిక తండ్రి ఆరోపణ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని.. ఉన్నట్టుండి మధ్యలో లేచి వెళ్లిపోయింది.. అలాగని హాస్టల్‌ గదికి కాకుండా బాత్రూంలోకి వెళ్లింది.. అందులోని ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ఐటీలో […]

Read More

మహిళా ను కత్తితో పొడిచి పరారీలో ప్రియుడు

June 13, 2023

మహిళా ను కత్తితో పొడిచి పరారీలో ప్రియుడు చిత్తూరు జిల్లా:13గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం పంచాయతీ, దాసరి కాలనీ లో వివాహేతర సంబంధం ఇక వద్దన్నందుకు మహిళను మంగళవారం ఉదయం కత్తితో పొడిచిన ప్రియుడు. వెదురు కుప్పం మండలం పచ్చికాపలం గ్రామం దాసరి కాలనీకి చెందిన గీత 28 సం” రేణిగుంట కు చెందిన చంటి 35 సం” తో గత 10 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం. గీత మొదటి భర్తకు కలిగిన ఇద్దరు […]

Read More

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

June 13, 2023

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత హైదరాబాద్ :జూన్ 13మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో దయాకర్ రెడ్డి బాధపడుతున్నారు. మూడుసార్లు టీడీపీ తరపున కొత్తకోట దయాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నుంచి రెండుసార్లు మక్తల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. […]

Read More

ఆత్మహత్య చేసుకున్న మహిళ కౌన్సిలర్ ..

June 9, 2023

ఆత్మహత్య చేసుకున్న మహిళ కౌన్సిలర్ .. మిర్యాలగూడ : పట్టణంలోని 24వ వార్డు కౌన్సిలర్ కుందూరు నాగలక్ష్మి శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. డీఎస్పీ వెంకట గిరి తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు వాసవినగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, శివాని పాఠశాల ప్రిన్సిపల్ కుందూరు నాగలక్ష్మి(40) శుక్రవారం తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలం పరిశీలించి ఆత్మహత్యకు గల […]

Read More

7 ఏళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం

June 6, 2023

ఖమ్మం లో దారుణం 7 ఏళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం ఖమ్మం సమీప బంకులో గ్యాస్ రిపోర్ట్ చేసుకొని బతుకుతున్న దంపతులు వారు బయటికి వెళ్లిన సమయన్నీ గ్రహించిన యువకుడు బాలికపై (7) పై అత్యాచారం చేసిన 20 ఏళ్ల యువకుడు బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు పోలీస్ కేసు అయితేనే ట్రీట్మెంట్ చేస్తామన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న బాలిక తల్లిదండ్రులు భారీగా […]

Read More

టాయిలెట్ కు వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యం..

June 6, 2023

టాయిలెట్ కు వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యం.. పరిగి బస్టాండ్​ లో టాయిలెట్ కి వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యమైంది. పరిగి ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్​ హైదర్​ గూడకు చెందిన యు. రవింద్​ రెడ్డికి రెండు నెలల క్రితం గుల్బర్గా జిల్లా ముదేల్​ మండలం కొనగడ్డ గ్రామానికి చెందిన రాజేశ్వరితో వివాహం జరిగింది. హైదర్​ గూడ నుంచి కొనగడ్డకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. పరిగికి రాగానే […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?