బాబు సభలో మళ్లీ తొక్కిసలాట.. ముగ్గురు మృతి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు లో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందిన విషయం మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నేడు కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రన్న కానుకలు అందించేందుకు గుంటూరు లో చంద్రబాబు నాయుడు పర్యటించారు. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో పెద్ద ఎత్తునతెలుగు దేశం పార్టీకార్యకర్తలు హాజరు […]
Read Moreఅధ్వాన్నంగా రాచలూరు – తిమ్మాపూరు రోడ్డు స్వగ్రామం రోడ్డును పట్టించుకోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గ్రామస్థుల కోరిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేసిన మంత్రి సబితారెడ్డి కందుకూరు: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో..! అది ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి స్వగ్రామానికి వెళ్లే రహదారి. ఈ రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా తయారై, గుంతలమయంగా మారింది. రోడ్డుకు నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేయాల్సిన కేంద్రమంత్రి అసలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు […]
Read Moreగాల్లోకి కాల్పులు జరిపిన టీఆర్ఎస్ నేతలు: పోలీసుల విచారణలో ఏం తేలిందంటే?హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన మరువకముందే మరో ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు అదే పనిచేశారు. తుపాకులతో ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్ సమీపంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో టీఆర్ఎస్వీ కందుకూరు […]
Read More