మూడేళ్లలో రూ. 3,600 కోట్ల విద్యుత్ వినియోగం.. మొత్తంగా ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసింది 140 టీఎంసీలు వెంటనే బిల్లులు చెల్లించాలని ఇరిగేషన్ శాఖకు డిస్కంల లేఖలు హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 140 టీఎంసీల నీటిని తరలించగా మొత్తం రూ. రూ. 3,600 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. అయితే బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు జరిపిన […]
Read More