FBO పోస్టుల విడుదలకు రంగం సిద్ధం.. జిల్లాల వారీగా పోస్టులు ఇవే..తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. కొన్ని పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. వాటికి పరీక్ష తేదీలు కూడా ఖరారు అయ్యాయి. ఇక మిగిలిన పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా.. మరి కొన్ని పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. గ్రూప్ 1 పరీక్ష అక్టోబర్ 16న నిర్వహించగా.. ఇటీవల ప్రిలిమినరీ […]
Read Moreఇంటర్‌తో సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాలుసెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) 1458 ఏఎస్సై(స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 4 నుంచి జనవరి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు : మొత్తం 1458 ఉద్యోగాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) పోస్టులు 143, హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) ఉద్యోగాలు1315 ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. 18 […]
Read Moreతెలంగాణలో రేషన్ డీలర్ ఉద్యోగాలు..! పదో తరగతి పాసైన వారికి అవకాశం..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో.. 27 చౌకధరల దుకాణం డీలర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత గ్రామ పంచాయితీలో నివాసి అయ్యి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ […]
Read Moreహెటిరో ల్యాబ్స్ లో చిరుత కలకలం.. ఉద్యోగుల టెన్షన్చిరుతలు అడవుల నుంచి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో చిరుతపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలోనూ ఓ చిరుత తన ప్రతాపం చూపుతోంది. Hetero పరిశ్రమలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం (మం) గడ్డపోతారం పారిశ్రామిక వాడలో Hetero పరిశ్రమలో చిరుత సంచారం ఉద్యోగులను పరుగులు పెట్టిస్తోంది. Hetero పరిశ్రమలో హెచ్ బ్లాక్ లో […]
Read MoreSI, Constable Events: తెలంగాణలో జరుగుతున్న పోలీసు నియామకాల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ముందు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కుల విషయంలో నెలకొన్న వివాదం.. ఆ తర్వాత సర్కారు దిగిరావటంతో సద్ధుమణిగింది. కాగా.. ఇప్పుడు ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ విషయంలో కొత్త వివాదం చెలరేగింది. SI, Constable Events: తెలంగాణ సర్కార్ చేపట్టిన పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియను ముందు నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట ప్రిలిమినరీ పరీక్ష విషయంలో అర్హతకు సంబంధించిన కటాఫ్ మార్కుల […]
Read More87 మంది హోంగార్డులు తొలగింపు.. ఏ ఒక్కర్నీ వదలంనకిలీ పత్రాలతో చిత్తూరు పోలీసుశాఖలో ఉద్యోగాలు నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా చేరికలు దాదాపు రూ.5 కోట్ల వరకు వసూళ్లు అప్పటి జిల్లా తెలుగు తమ్ముళ్ల ప్రోద్బలంతో నియామకాలు అధికారులు, తమ్ముళ్ల అరెస్టుకు సమాలోచనలు చిత్తూరు: అందరి తప్పొప్పుల్ని సరిదిద్దే పోలీసు శాఖలోకే తప్పుడు పత్రాలతో ప్రవేశిస్తే.. ఇలా దాదాపు ఎనిమిదేళ్లుగా నెలనెలా జీతాలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తే.. అవును, చిత్తూరు పోలీసు జిల్లాలో అక్షరాలా ఇదే […]
Read MoreBIG BREAKING: డిసెంబర్ 8 నుంచి ఎస్సె, కానిస్టేబుల్ ఈవెంట్స్ తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసిన పోలీస్ నియామక బోర్డు.. ఈవెంట్స్త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దీంతో నిరుద్యోగులు ఈవెంట్స్ పై కసరత్తు ప్రారంభించారు. తాజాగా ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీలను ఖరారు చేశారు. డిసెంబర్ 8 నుంచి జనవరి 03, 2023 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర […]
Read Moreపోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్‌మెన్ ఉద్యోగాలు 59,099.. మెయిల్ గార్డ్ పోస్టులు 1445.. ఎంటీఎస్ పోస్టులు 37,539 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. […]
Read Moreకాకరేపుతున్న నకిలీ పత్రాల దురమాం.. రూ.30లక్షలకు ప్రభుత్వ ఉద్యోగం..? ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా ఆరోగ్యశాఖలో పలు ఉద్యోగాలకు సంబంధించి స్కాం ఒకటి వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో కేంద్రపాలిత ప్రాంతమైన యానాం లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ అపాయింట్‌మెంట్ పత్రాలు ఇచ్చి బాధితులను మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. యానాం పరిధిలోని పరంపేటకు చెందిన కమిడి బేబిరాణి, రచ్చకుమారిలు తెలిపిన వివరాలు మేరకు మెట్టకూరుకు చెందిన మోకా మీనాక్షి అనే […]
Read Moreడిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ISP Recruitment 2022: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నాసిక్‌రోడ్‌లో ఉన్న ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ISP)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు […]
Read More