జనగామ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రం, హనుమకొండ రోడ్డులో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా గురుద్వార్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఈ ఘటన నిన్న (మంగళవారం) అర్ధరాత్రి జరిగింది. అంబేద్కర్ నగర్ కు చెందిన పగడాల సందీప్ అనే వ్యక్తి.. ఫకీర్ సురేష్ ను కత్తితో మెడ నరికి చంపినట్టు పోలీసులు చెబుతున్నారు. సందీప్, సురేష్, మరో వ్యక్తి కలిసి హత్య జరిగిన ప్రదేశానికి దగ్గర్లోనే మద్యం తాగారు. కుటుంబ తగాదాల […]
Read More