ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి గురువారం ములుగు జిల్లా వాజేడులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. తుమ్మల స్వగ్రామమైన గండుగులపల్లి నుంచి వాజేడుకి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. గండుగులపల్లి నుంచి భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల మీదుగా వాజేడుకి సుమారు 300 వాహనాలతో తుమ్మల నాగేశ్వరరావు భారీ కాన్వాయ్‌తో రానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల అనుచరులు భారీగా వాజేడుకు తరలివస్తున్నట్లు తెలిసింది.ఈ సమావేశం టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధం లేకుండానే […]
Read Moreసీఎల్పీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు దుమ్ముగూడెం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై సీఎల్పీ ఆగ్రహం సుమారు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలు పోలీసులకు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం హోరెత్తిన కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు, ఏర్పడిన ఉత్రిక్తత దుమ్ముగూడెం అడవిలో టెన్షన్ టెన్షన్దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. భద్రాచలం కేకే ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరిన సీఎల్పీ బృందాన్ని నిలువరించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ శాసనసభక్ష నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ […]
Read More