హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారికి ఓటర్ కార్డు టెన్షన్ పట్టుకుంది. ఐదేళ్ల కిందట వచ్చిన అప్లికేషన్లను రెండు రోజులుగా అధికారులు పరిశీలిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారులు అద్దెకు ఉంటున్న ఇండ్లకు వెళ్లి ఆధార్, రేషన్, ఓటర్ఐడీ కార్డులను చెక్‌చేస్తున్నారు. అయితే అప్లై చేసుకునే టైంలో అధికారులు ఓటర్ఐడీ మినహా అన్ని వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతం చేస్తున్న సర్వేలో ఓటర్‌కార్డు అడుగుతుండడంతో ఇల్లు వస్తుందో లేదోనని చాలా […]
Read Moreతెలంగాణలో 2023లో రాబోయే ఎన్నికలకు ముందే హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. జిల్లాల్లో బీజేపీ దూకుడు పెంచుతోంది. దేవరకద్ర రాజకీయం వేడెక్కుతోంది. అక్కడ కమలం, గులాబీ మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. బిజెపి చేపట్టిన ప్రజాగోస- బిజెపి భరోసా బైక్ ర్యాలీ ల కార్యక్రమంతో టిఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం …. అందుకు బదులుగా టిఆర్ఎస్ నేతలు గట్టి కౌంటర్ ఇస్తుండటం తో అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయం హీటు పుట్టిస్తోంది . పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజక […]
Read Moreబంగారు తెలంగాణ లో బాగుపడని మా. బతుకుల అంటు.జుక్కల్ .మా. సావార్గవ్ గ్రామానికి చెందిన. యువకుడు తన ఆవేదనని వ్యక్తం చేశారు ఉండ్డనికి ఇల్లు లేకా ఊరి వెస్ట్ ప్లేస్ లో రేకులేసుకొని నివసిస్తున్నాడు . ఉన్నొలకే కాకుండా మాలాంటి సామాన్యులకు. ఆ. డబుల్ బెడ్రూమ్ లు మంజూరు చేస్తే.రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. జీవితాంతం రుణపడి ఉంటాం అంట్టున్నా. యువకుడు. 304 Views
Read Moreకేసీఆర్ సర్కార్‌ను బంగాళఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయి. సీఎం సారు చెప్పే మాటలు బారెడు చేసే పనులు మూరెడంటూ చురకలు అంటించారు. దొరగారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నీటిమూటల్లాగే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఓరుగల్లు బిడ్డలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లయితున్నా అమలుకాకపోవడంతో గ్రేటర్ వరంగల్‌లో పేదలు […]
Read More