డిగ్రీకి లక్ష, బీటెక్కు లక్షన్నర… ఏదైనా క్షణాల్లో రెడీ… అసలేంటీ కథ? : మూడు సంవత్సరాల డిగ్రీ ధ్రువపత్రాలు కావాలంటే లక్ష రూపాయలు. నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్, ఇంకా పైచదువులకు సంబంధించిన సర్టిఫికెట్లు కావాలంటే, మరో 50వేలు. దేశంలో గుర్తింపు పొందిన ఏ విశ్వవిద్యాలయం నుంచైనా నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను ఈ ముఠా క్షణాల్లో తయారు చేస్తుంది. ఈ ముఠా ఆటకట్టించిన పోలీసులు.. ఆరుగురిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. పోలీసుల […]
Read Moreఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీ, పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్! ప్రభుత్వరంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసింది . ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు . అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తు ఫీజుగా జనరల్ , […]
Read Moreమహిళలకు గుడ్‌న్యూస్ – టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్, రూ.50 వేలకు పైగా జీతం!తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలు.. […]
Read Moreఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు/ సూపర్‌వైజర్ల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు/ సూపర్‌వైజర్ల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మహిళా అభ్యర్థులు మాత్రమే ఇందుకు అర్హులు. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తిచేసుకున్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్: రాత పరీక్షలో రెండు పేపర్లు. పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), పేపర్-2 సంబంధిత సబ్జెక్టు (డిగ్రీ స్థాయి)లో ప్రశ్నలుంటాయి. పేపర్-1లో […]
Read Moreస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (SBI Job Notification) విడుదల చేసింది SBI. మొత్తం 665 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, […]
Read Moreఎమ్మెల్యే రేఖానాయక్ హాట్ కామెంట్స్..ఆడియో వైరల్ తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటాయి. ఒకవైపు బీజేపీ-టీఆర్ఎస్ మధ్య వేడి రాజుకుంటున్న వేళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఓ ఫోన్ కాల్ లో హాట్ కామెంట్స్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఆడియో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారుతోంది. ఎమ్మెల్యే రేఖానాయక్ లంబాడా భాషలో దుర్భాషలతో ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడంపై దళిత సంఘాలు ఆందోళన బాట పట్టారు. ఇంతకీ ఆమె […]
Read Moreతండ్రి లేని అనాధ ముస్లిం విద్యార్థులు స్కాలర్ షిప్ కై దరఖాస్తు చేసుకోండి1వ తరగతి నుండి డిగ్రీ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల లేద కాలేజీలో చదివే తండ్రిలేని అనాధ పేద ముస్లిమ్ విద్యార్థులకు హైద్రాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉపకారవేతనాలు అందించును, ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాలో గల అర్హులైన అనాథ విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్ విద్యార్థి పాస్ ఫోటో (ఒకటి) తల్లి ఆధార్ కార్డు […]
Read Moreఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువులు మూడంచెల ప్రక్రియతో ఎంపిక కొలువు సొంతమైతే సీజీఎం, ఆపై స్థాయికి చేరే అవకాశం ఐబీపీఎస్ సీఆర్‌పీ పీఓ/ఎంటీ-2023-24 ప్రక్రియ రంభం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా.. బ్యాంకు కొలువులో చేరాలనుకుంటున్నారా.. అయితే.. మీకు ఓ చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! ఏడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) హోదాలో.. అడుగుపెట్టే అవకాశం మీ ముంగిట నిలిచింది! అదే.. ఐబీపీఎస్.. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ […]
Read More