cm

హైదరాబాద్ లో పోస్టర్ కలకలం..కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా!

March 18, 2023

హైదరాబాద్ లో పోస్టర్ కలకలం..కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా! హైదరాబాద్ లో పోస్టర్ కలకలం రేగింది. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు హైదరాబాద్‌ లో ఈ పోస్టర్లు అతికించినట్లు సమాచారం అందుతోంది. మొన్న బీజేపీ కి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పోస్టర్లు వేస్తే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు పోస్టర్లు అతికించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలమైన కేసు.అనూహ్యంగా ఇప్పుడు పలువురి అరెస్టులతో సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే కీలక […]

Read More

సైకో చంద్రబాబు గో బ్యాక్‌.. గో బ్యాక్‌

January 16, 2023

సైకో చంద్రబాబు గో బ్యాక్‌.. పీలేరులో ఫ్లెక్సీలు.. సైకో చంద్రబాబు గో బ్యాక్‌.. గో బ్యాక్‌ చంద్రబాబు.. పుంగనూరులో మతకలహాలు సృష్టిస్తూన్న చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై తెలుగు దేశం పార్టీ గూండాల దాడి.. టీడీపీ గూండాలు గొడవలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నిస్తున్న కొన్ని ఫొటోలను జోడించి పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.. ఈ ఫ్లెక్సీలకు అన్నమయ్య జిల్లా పీలేరు వేదికైంది.. చంద్రబాబు […]

Read More

సీఎం ప్రోగ్రాం కు ఎమ్మెల్యే డుమ్మా!

January 12, 2023

మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో…….. తాజా ఎమ్మెల్యే జూలూరుపాడులో……………………… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ కి వచ్చిన విషయం విధితమే కానీ వైరా నియోజకవర్గ తాజా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ జూలూరుపాడు మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు కానీ మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ ముఖ్యమంత్రి ఓపెనింగ్ ని దగ్గర ఉండి పర్యవేక్షించి ఓపెనింగ్ చేయించారంటూ […]

Read More

ఖమ్మం నడిబొడ్డునే కండువా కప్పుకుంటా.. పొంగులేటి

January 10, 2023

దొంగచాటుగా కాదు.. ఖమ్మం నడిబొడ్డునే చెప్తా.. బిఆర్ఎస్ ను వీడటంపై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. పార్టీ మార్పుపై మీడియానే ప్రచారం చేస్తోందని, ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే దొంగచాటుగా కాకుండా ఖమ్మం నడిబొడ్డున 2. 5 లక్షల మంది అభిమానుల మధ్య వేరే పార్టీ కండువా కప్పుకుంటానని స్పష్టం చేశారు. అయితే. పొంగులేటి బీజేపీ ఢిల్లీ పెద్దలతో నేరుగా టచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే స్థానిక నేతలతో సమావేశం అవుతున్నారని సమాచారం. […]

Read More

సీఎం జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి..

January 3, 2023

సీఎం జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి.. వృద్ధురాలికి తీవ్రగాయాలు పార్వతి కాళ్లపైనుంచి వెళ్లిన బస్సు చక్రాలు సీఎం జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి.. వృద్ధురాలికి తీవ్రగాయాలుసీఎం జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. సభ కోసం వచ్చి బస్సు దిగే క్రమంలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పింఛన్ల పెంపు వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు అర్జి పార్వతి (70) అనే వృద్ధురాలు వచ్చారు. సభాస్థలి వద్ద దిగుతుండగా […]

Read More

పోలీసులతో యువకుడి వాగ్వాదం.. చెప్పు చూపెట్టిన ఎస్సై..

December 28, 2022

పోలీసులతో యువకుడి వాగ్వాదం.. చెప్పు చూపెట్టిన ఎస్సై.. వీడియో వైరల్​వైఎస్సార్​ జిల్లాలో.. నంద్యాల జిల్లాకు చెందిన పోలీస్ అధికారుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వాహనం నిలిపే విషయంలో యువకుడితో ఘర్షణకు దిగిన ఎస్సై చేతిలో చెప్పు ఉన్న సీసీ ఫుటేజీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్​ జిల్లా జమ్మలమడుగు పరిధిలోని దేవగుడి గ్రామానికి చెందిన వెంకటయ్య అనే యువకుడికి, నంద్యాల జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులతో వాగ్వాదం […]

Read More

హెచ్‌ఐవీ బ్లడ్‌ భార్యకు ఎక్కించిన భర్త!

December 17, 2022

హెచ్‌ఐవీ బ్లడ్‌ భార్యకు ఎక్కించిన భర్త గుంటూరు:ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం పలు మలుపులు తిరిగి చివరకు ఓ మహిళ జీవితంలో విషాదం మిగిల్చింది. గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన ఓ యువతికి మంగళగిరి చెందిన యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అనంతరం మరో యువతితో వివాహే తర సంబంధం పెట్టుకుని భార్యను వదిలించుకునేందుకు ప్రణాళిక రూపొందించి ఆమెకు హెచ్‌ఐవీ సోకే విధంగా ఓ ఆర్‌ఎంపీ తో వైద్యం […]

Read More

లిక్కర్ లేడీ.. నీకు భయమైతే నీ…

December 15, 2022

లిక్కర్ లేడీ.. నీకు భయమైతే నీ అయ్యను నాపై పోటీకి నిలబెట్టు: అరవింద్ సవాల్బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కెసిఆర్ పై, కవిత పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల రాకముందే టీఆర్ఎస్ పార్టీని పంపించేశారు అని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఇప్పుడు భారత జాగృతి అయిందని ఎద్దేవా చేసిన ఆయన టిఆర్ఎస్ పార్టీ తో కెసిఆర్ దేశమంతా తిరుగుతాడట, ఇక రాష్ట్రాన్ని కేటీఆర్ కు […]

Read More

ఇడ్లీ సాంబార్ లో బల్లి.. ఏం కాదు తినేయమన్న హోటల్ యాజమాన్యం

December 7, 2022

ఇడ్లీ సాంబార్ లో బల్లి..చిన్న బల్లి పడితే ఏం కాదు తినేయమన్న హోటల్ యాజమాన్యంఏపీనిలో కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఓ హోటల్ కు వెళ్లిన కొంతమంది కష్టమర్లు ఎంతో ఇష్టంగా తిందామని ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చారు. సర్వర్ తెచ్చిచ్చాడు. హాయిగా తిందామని చూసేసరికి సాంబార్ లో బల్లి కనిపించింది. అంతే ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. అదే విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దానికి యాజమాన్యం లైట్ తీస్కోండి..ఓ చిన్న బల్లి పడితే ఏమవుతుంది? […]

Read More

‘డాడీ.. చీకటిగా ఉంది.. త్వరగా బయటకు తీయండి’..

December 7, 2022

‘డాడీ.. చీకటిగా ఉంది.. త్వరగా బయటకు తీయండి’.. 400 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ చిన్నారి..internet desc; 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. మధ్యప్రదేశ్‌లో ఘటన జరిగింది. బాలుడిని కాపాడేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బాలునికి ఊపిరి ఆడేలా ఆక్సిజన్ పైపులు బావిలోకి పంపించారు అధికారులు. ప్రొక్లెయిన్‌ యంత్రాలు, ట్రాక్టర్లను రంగంలోకి దిగి సహాయక చర్యలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన 8 ఏళ్ల బాలుడు 400 అడుగుల […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?