మీ వెంటే నేను ఉంటా.. భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. ఇవాల హైదరాబాద్‌లోని భట్టి విక్రమార్క నివాసంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశంపై ఆరాతీసిన ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ వెంటే నేనుంటా అని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ల నిర్ణయానికి కోమటిరెడ్డి మద్దతు తెలిపారు. కోమటిరెడ్డి ఫోన్ కాల్ తో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు నిప్పులు చెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ […]
Read Moreమధుసూదన్ రెడ్డి పై కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు 2టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మధు కి సహకరించిన మహిళా ఉపాధ్యక్షురాలు రామసాయం మాధవి రెడ్డి పై చర్యలకు ఆదేశం….! ఖమ్మం నుంచి వచ్చిన మదుసూదన్ రెడ్డి కల్పించుకొన్నారు. అందరూ మాట్లాడతారని అనడంతో అతనిపై సునీతారావు ఫైర్. అయ్యారు. “మహిళా కాంగ్రెస్ సమీక్షలోకి నీకేం పని నన్నే ప్రశ్నిస్తూ అడ్డుతగులుతున్నావు. నీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా” అని హెచ్చరిం చారు. సమావేశం నుంచి […]
Read Moreసీఎల్పీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు దుమ్ముగూడెం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై సీఎల్పీ ఆగ్రహం సుమారు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలు పోలీసులకు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం హోరెత్తిన కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు, ఏర్పడిన ఉత్రిక్తత దుమ్ముగూడెం అడవిలో టెన్షన్ టెన్షన్దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. భద్రాచలం కేకే ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరిన సీఎల్పీ బృందాన్ని నిలువరించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ శాసనసభక్ష నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ […]
Read More