షర్మిల పై కేసు నమోదు ఖైరతాబాద్ : వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అఫిడవిట్ రిలీజ్ చేసినందున బీఆర్ఎస్ కార్యకర్త నరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిల పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 2 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు […]
Read Moreయజమానినే కాల్చి చంపిన కుక్క internet desc : ఒక్కోసారి మన పెంపుడు కుక్కలే అనుకోని విధంగా మనకు హాని తలపెడతాయి. విధి రాత లేక వైపరిత్యమో మరి ఏదైనా గానీ ఒక్కోసారి ఇలాంటి షాకింగ్ ఘటనలు మాత్రం కాస్త భయాన్ని కలిగిస్తాయి. ఇక్కడొక వ్యక్తి కూడా తన పెండపుడు కుక్కతో సరదాగా వేటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. చక్కగా పెంపుడు కుక్క, డ్రైవర్‌ని తీసుకుని కారులో జాలీగా వెళ్తున్నాడు. అంతే అనుహ్యంగా కుక్క కాల్పులు జరపడంతో […]
Read Moreబిగ్ బ్రేకింగ్స్…. పార్టీ మారిన12 మంది ఎమ్మెల్యే లపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యే లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్న టీపీసీసీ… ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ లో భేటి కానున్న టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు.. సిఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు […]
Read Moreఎన్‌కౌంటర్ కేసులో ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు. 29 మంది పోలీసులకు ఉచ్చు..!12 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్ కుమార్ ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులను దోషులుగా తేల్చిన కోర్టు మూడు నెలల్లోగా విచారణ ప్రారంభించాలని ఆదేశించింది. […]
Read Moreహత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత బతికొచ్చిందిఅప్పుడప్పుడు కొన్ని ఊహకందని షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు మనం అలాంటి ఘటన గురించే మాట్లాడుకోబోతున్నాం. 2015లో హత్యకు గురైందనుకున్న ఓ యువతి.. ఏడేళ్ల తర్వాత తిరిగి సజీవంగా కనిపించింది. పాపం.. ఈ కేసులో ఓ యువకుడు ఎలాంటి తప్పు చేయకపోయినా, జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని నమ్మిన అతని తల్లి.. ఎంతో శ్రమించి ఈ మిస్టరీని ఛేదించింది. ఒక త్రిల్లర్ […]
Read Moreనగ్నంగా మార్చి..నరకం!తరుముతూ ఒకరి తర్వాత ఒకరుగా బెల్టుతో దాడిముఠా నుంచి బయటకు వచ్చాడనే కోపంతో ఆటవికంయువకుడి కిడ్నాప్ కేసులో ఐదుగురిపై కేసు నమోదు హైదరాబాద్ రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ రౌడీయిజంతో దందాలకు పాల్పడుతున్న ముఠాలోని యువకుడు మరొకరితో జతకట్టడంతో ముఠా నాయకుడు కోపంతో రగిలిపోయాడు. అనుచరులతో కలిసి ఆ యువకుడిని నిర్బంధించి..నగ్నంగా మార్చి ఆరు గంటలపాటు నరకం చూపాడు. హైదరాబాద్ నగర శివారు కిస్మత్‌పేట్‌లో మంగళవారం జరిగిన ఈ దారుణం బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..బండ్లగూడ జాగీర్ […]
Read Moreఇంజక్షన్ హత్య కేసు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన సూది మందు హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పలు ఆసక్తికర, షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ఇలాంటి తరహా ఘటనలు ఇప్పటికే రెండు జరగడంతో పోలీసులు వీటిని సవాల్ గా తీసుకున్నారు. అణువణువూ వెదుకుతూ ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. రెండు హత్య కేసుల్లో ఉపయోగించిన […]
Read Moreపట్టపగలే యూపీలో దారుణం.. షాకింగ్ వీడియోబీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకూ మహిళలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. రెండు క్రితమే యూపీలో కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి పట్ల కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై మీరట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 19వ […]
Read Moreనడిరోడ్డుపై కత్తులతో పొడిచి రౌడీ షీటర్ దారుణహత్య హైదరాబాద్‌లోని హసన్ నగర్ లో దారుణం నడిరోడ్డుపై బాబూఖాన్ అనే రౌడీ షీటర్ దారుణ హత్య హోటల్ వద్ద కత్తులతో పొడిచి హత్య చేసిన దుండగులు హుటాహుటిన అక్కడికి చేరుకున్న బహదూర్ పుర పోలీసులుమృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు పాత కక్షల కారణంగానే హత్య జరిగిందా ! పలు ఆధారాలు స్వేకరించిన క్లూస్ టీమ్, కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ నగరంలో మరో దారుణం […]
Read Moreఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో… చెన్నై విల్లివాక్కంలో యువతి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సబ్ ఇన్‌స్పెక్టర్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని అలందూర్ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న పాండ్యరాజన్ (50) చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాంబు పేలుడు విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి విల్లివాక్కంకు చెందిన ఒక మహిళతో గత పదేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె […]
Read More