తన మాటలతో బీజేపీని ఇరుకునపెట్టేశారు కర్నాటక మంత్రి బి శ్రీరాములు. నిన్న జరిగిన ఓ ప్రోగ్రామ్లో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. “కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. వెనుకబడిన వర్గాల పక్షాన నిలబడే విషయంలో నేను, సిద్ధరామయ్య చాలా సారూప్యంగా ఉంటాం” అని కర్నాటక బీజేపీ మంత్రి బీ శ్రీరాములు అన్నారు. బళ్లారిలో కురుబ సంఘం కమర్షియల్ […]
Read More