bike

వాహనాలపై విరిగిపడిన కొండ చరియలు..

December 7, 2022

బస్సుతో సహా పలు వాహనాలపై విరిగిపడిన కొండ చరియలు.. 34మంది దుర్మరణంinternet desc ; గత రెండు రోజులుగా కొలంబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 34 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు ఉన్నారు. శిథిలాలలో కూరుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్‌లు నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటివరకు ఓ 7 ఏండ్ల బాలికను సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం. బస్సుపై కొండ చరియలు విరిగిపడటంతో ఈ […]

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఘటన

December 3, 2022

ఫారెస్ట్ ఆఫీసర్ బైక్ దగ్ధం… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఘటన,ఉలిక్కిపడ్డ అటవీ శాఖ ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గుత్తికోయలు హత్య చేసిన ఘటన మరవకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఘటన జరిగింది.పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట శివారులో ఫారెస్ట్ అధికారి బైక్‌ను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. అది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాళీ బైక్‌గా తెలుస్తోంది. జంతువుల కోసం వేటగాళ్లు కరెంట్ వైర్లు బిగుస్తున్నారనే సమాచారంతో […]

Read More

బైక్ పార్కింగ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

November 18, 2022

పార్కింగ్​ చేసిన బైక్​ నిమిషాల్లో మాయం..బైక్‌ దొంగల ముఠా అరెస్ట్ పరిగి: పార్కింగ్​ చేసిన చోట నుంచి రెండు నిమిషాల్లో బైక్‌ను దొంగిలించే దొంగల ముఠాను గురువారం అరెస్ట్​చేసిన సంఘటన పరిగిలో చోటు చేసుకుంది.డీఎస్పీ కరుణా సాగర్​రెడ్డి దొంగల ముఠా నుంచి 14 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..పరిగి సర్కిల్​ పరిధిలోని కుల్కచర్ల లో సుమారు నెల రోజుల క్రితం పరిగి లో రెండు […]

Read More

హైదరాబాద్‌ వైద్య విద్యార్థినిపై అత్యాచారం

September 6, 2022

పెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. గత నెల 10న నారాయణగూడ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు నిందితుడిని అరెస్టు చేయడంలో జాప్యం సోమవారం ముందస్తు బెయిల్‌తో పీఎస్‌లో ప్రత్యక్షం హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): నర్సుపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు రాంనగర్‌కు చెందిన కోటం సందీప్‌ భరద్వాజ్‌ ఎట్టకేలకు పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. గత నెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు వైద్యుడు పరారీలో ఉన్నట్లు […]

Read More

లెహంగాతో బుల్లెట్ మీద వచ్చిన పెళ్లికూతురు .. వీడియో వైరల్

August 18, 2022

నవ వధువు సిగ్గు పడుతూ.. తన కనురెప్పల మాటున రహస్యంగా తన కాబోయే జీవిత భాగస్వామిని చూసేది. పెళ్లి వేదిక వద్దకు వరుడు.. ఉరేగింపుగా వచ్చేవాడు.. వరుడిని చూడడానికి ఊరిలోని వారు..వధువు స్నేహితులు, బంధువులు ఇళ్ల పై కప్పులు కూడా ఎక్కేవారు. పెళ్లి తర్వాత నవ దంపతులకు డోలీలో ఊరేగిస్తూ తీసుకెళ్లేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. అన్నిటితో పాటు.. పెళ్లి వేడుక జరిగే పద్ధతుల్లో కూడా మార్పులు వచ్చాయి. వరుడు చేసే పనులన్నీ ఈరోజు పెళ్లికూతురు […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?