bed

 బీఈడీ విద్యార్థులకు బిగ్ షాక్..

May 17, 2022

ఉపాధ్యాయ విద్యలో ప్రవేశించాలంటే బీఈడీ, లేదా డీఈడీ తప్పనిసరి. అయితే ఈ ఏడాది కొత్తగా ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారికి మాత్రం పెద్ద షాక్ తగులుతోంది.ఎందుకంటే ఏకంగా ఏపీలో 118 కాలేజీలలో ప్రవేశాలపై నిషేధం విధించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేనందు వల్లే ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (NCTE) పేర్కొంది. ఒక్క ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సుమారు 6 వేల కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు చేపట్టకూడదని తెలిపింది NCTE. పర్ఫామెన్స్ అప్రైజల్ రిపోర్ట్ ప్రతి […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?