కేసీఆర్ సర్కార్‌ను బంగాళఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయి. సీఎం సారు చెప్పే మాటలు బారెడు చేసే పనులు మూరెడంటూ చురకలు అంటించారు. దొరగారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నీటిమూటల్లాగే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఓరుగల్లు బిడ్డలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లయితున్నా అమలుకాకపోవడంతో గ్రేటర్ వరంగల్లో పేదలు […]
Read More