andhrapradesh

ఎస్పీ కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

June 24, 2023

ఎస్పీ కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం తన కుమారునిపై అక్రమ కేసు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఓ మహిళ విషం తాగి శుక్రవారం నాడు ఆత్మహత్నాయత్నానికి పాల్పడింది. బాధితురాలు శోబాబాయి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పుట్టపర్తి మండలం గోనే నాయక్‌తండాకు చెందిన శోబాబాయి కుమారుడు ప్రదీప్‌నాయక్‌ హిందూపురానికి చెందిన వందనబాయి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇది ఇష్టం లేని […]

Read More

కాలేజ్‌లో అసభ్యకర డ్యాన్స్..8 మంది విద్యార్థులు సస్పెండ్

November 26, 2022

కాలేజ్‌లో అసభ్యకర డ్యాన్స్..8 మంది విద్యార్థులు సస్పెండ్ కాకినాడ: ఈమధ్య కొంతమంది విద్యార్థులు ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు.యూట్యూబ్, ఇన్ స్టా,ఫేస్ బుక్‌లో వీడియోలు చూస్తు,వాటిని అనుకరించడం చేస్తున్నారు.తరగతి గదుల్లో సైతం రీల్స్ చేస్తున్నారు.తాజాగా కాకినాడ జిల్లాలోని ఓ కాలేజీ విద్యార్థులు క్లాస్‌రూంలో అసభ్యకర నృత్యం చేశారు.ట్రెండింగ్ ఓ ఉన్న ఓ వీడియోకు పిచ్చి డ్యాన్స్ వేసి తోటివారికి ఇబ్బంది కలిగించారు. ఈ విషయం యాజమాన్యం దృష్టికి పోవడంతో ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది.తొమ్మిది రోజుల […]

Read More

పది రోజుల్లో చనిపోతా.. మూడు రోజుల్లో బతికొస్తా!

November 21, 2022

పది రోజుల్లో చనిపోతా.. మూడు రోజుల్లో బతికొస్తా: కృష్ణా జిల్లాలో పాస్టర్ వ్యాఖ్యలు కలకలం గన్నవరం: ఓవైపు భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్ర రాజ్యాలతో పోటీపడుతుంటే ఇంకా దేశాన్ని మూఢనమ్మకాలు పట్టి పీడిస్తూనే వున్నాయి. జంతు బలులు,నరబలులు, క్షుద్రపూజలు,మంత్రగాళ్ల గురించి ప్రతిరోజూ వార్తల్లో వింటూనే వున్నాం.తాజాగా కృష్ణా జిల్లాలో ఓ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..గన్నవరానికి చెందిన పాస్టర్ నాగభూషణం తాను పదిరోజుల్లో చనిపోయి తిరిగి సమాధి […]

Read More

‘రాజీకొస్తావా? చస్తావా?’.. అధికార మదంతో రెచ్చిపోయిన ఎస్ఐ..

October 31, 2022

‘రాజీకొస్తావా? చస్తావా?’.. అధికార మదంతో రెచ్చిపోయిన ఎస్ఐ.. అయినా తగ్గని రైతు.. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటావా లేక చస్తావా అంటూ ఓ రైతుకు ఎస్ఐ చేసిన హెచ్చరికలు కర్నూలు జిల్లాలో సంచలనంగా మారాయి. అయితే, తనను బెదిరించిన సదరు ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత రైతు.. సీఐ కి ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్ఐ పై విచారణ జరుపుతున్నారు ఉన్నతాధికారులు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వరిముక్కల […]

Read More

కర్రల సమరంలో 60 మందికి గాయాలు

October 6, 2022

దేవరగట్టు కర్రల సమరంలో 60 మందికి గాయాలు కర్నూలు: దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కొట్టుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కర్రల సమరం సాగింది. ఈ కర్రల సమరంలో దాదాపు 60 మంది భక్తులకు గాయాలయ్యాయి. పలువురికి తలలు పగిలాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి ఆస్పత్రిలో తాత్కాలిక చికిత్స జరుగుతోంది. మెరుగైన చికిత్స […]

Read More

ఫీజులకోసం పిల్లల్ని గదిలోకి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్?…తరువాత

September 13, 2022

నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఫీజులకోసం పిల్లల్ని గదిలో బంధించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా హుటాహుటిన స్కూల్ వద్దకు చేరుకున్నారు.టీచర్స్ ని నిలదీశారు. బ్యాలెన్స్ ఫీజులకోసం పిల్లల్ని లైన్లో నిలబెట్టి వారి వద్ద ఫోన్ నెంబర్లు మాత్రమే తీసుకున్నామని, ఫీజు కోసం డిమాండ్ చేయలేదని టీచర్లు చెబుతున్నా.. తల్లిదండ్రులు మాత్రం యాజమాన్యం దారుణంగా వ్యవహరించిందంటూ మండిపడుతున్నారు. మరోవైపు అభం శుభం తెలియని పిల్లలు కూడా తమని గదిలో […]

Read More

సింగరేణి బదిలీ వర్కర్లకు తీపి కబురు

September 2, 2022

సింగరేణి వ్యాప్తంగా 2,321 మంది జనరల్‌ మజ్దూర్లుగా అప్‌గ్రేడ్‌ ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్న బదిలీ వర్కర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది. కార్మికులకు సింగరేణి సంస్థ తీపికబురు అందించింది. సీఎం కేసీఆర్‌ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సింగరేణి యాజమాన్యం బదిలీ వర్కర్లకు జనరల్‌ మజ్దూర్లుగా ప్రమోషన్‌ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బదిలీ వర్కర్‌ జనరల్‌ మజ్దూర్‌గా మారాలంటే అదో పెద్ద ప్రహసనం. కనీసం […]

Read More

 పెళ్లి చేసుకుని అత్తారింటికి బయలుదేరి వధువు.. అంతాలోనే ప్రమాదం.. వరుడి పరిస్థితి విషమం

August 13, 2022

Road accident: మరికొన్ని గంటలాగితే మొట్టమొదటిసారి మెట్టినింట్లో అడుగుపెట్టే అరుదైన అనుభూతి కలిగేది. కానీ.. విధి ఆ వధువుతో చెలగాటమాడింది. భర్తను తానే దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. నవ దంపతులకు ఎదురైన ఈ ట్రాజిక్ ఎక్స్‌పీరియన్స్ క్రిష్ణా జిల్లా గన్నవరం పరిధిలో జరిగింది. అత్తిలిలో పెళ్లి చేసుకొని హైదరాబాదులోని వరుడి నివాసానికి కారులో వెళుతోందామె. మరో ముగ్గురితో కలిసి ఈ నవదంపతులు ప్రయాణిస్తున్న కారు.. దారిలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఐదుగురూ కారులోంచి ఎగిరి అవతల […]

Read More

రైతులకి శుభవార్త.. మరో 20 రోజుల్లో 12వ విడత డబ్బులు..!

August 12, 2022

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.2000 చొప్పున మూడు విడతల్లో అందిస్తోంది. మీరు కూడా 12వ విడత కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది మీకు శుభవార్త అవుతుంది. ఎందుకంటే పీఎం కిసాన్ 12వ విడత సెప్టెంబర్ 1, 2022న రైతుల ఖాతాకు బదిలీ అవుతుంది. పీఎం కిసాన్ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య కాలంలో రైతులకు మొదటి విడత డబ్బు అందుతుంది. అదే […]

Read More

ప్రోటోకాల్ పేరుతో జాతీయ జెండాను అగౌరవరం.. నేతల తీరుపై జనం ఫైర్.. ఎక్కడంటే..

August 12, 2022

నింగి, నేల, నీరు.. ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలే. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లవుతున్న సందర్భంగా.. దేశవ్యాప్తగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరు..వాడలా తిరంగా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. వాడవాడలా ఘనంగా తిరంగా యాత్ర.. దేశవ్యాప్తంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇదే నినాదం వినిస్తోంది. ఊరు, వాడాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?