తన భార్య ప్రాణంతో ఐదుగుర్ని బ్రతికించిన సైనికుడు..సెల్యూట్ చేయాల్సిందే. అనారోగ్యంతో మృతిచెందిన తన భార్య అవయవాలను దానం చేసి ప్రాణపాయస్థితిలో ఉన్న మరో ఐదుగురికి ప్రాణం పోశాడు ఓ సైనికుడు.ఓవైపు దేశ సేవ చేస్తూనే సమాజంలో నలుగురికి ఆదర్శప్రాయంగా మారిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం పెద్దగొట్టి ముక్లకు గ్రామానికి చెందిన సింగిరెడ్డి మధుసుదన్‌రెడ్డి సైన్యంలో చేరి జమ్ముకాశ్మీ రులో విధులు నిర్వహిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాకుచెందిన హారతి రెడ్డిని పెద్దగొట్టిముకకు చెందిన సింగిరెడ్డి […]
Read Moreబీజేపీ ఆఫర్‌కు నటుడి సానుకూలత! అభిమానుల ఓట్లపై కాషాయదళం గురి తమిళనాట పాగా వేసేందుకు సన్నాహాలు చెన్నై,: తమిళనాట పునాదులు పటిష్ఠం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఆ మేరకు కార్యాచరణను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ సొంతం చేసుకునే పనిలో ఉంది కాషాయదళం. ఇందుకోసం ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. […]
Read More