మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసిన ఈడీ కరీంనగర్ జిల్లా :సెప్టెంబర్ 05తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గంగుల కుటుంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానెట్స్ ఫెమా నిబంధలు ఉల్లంఘించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతేడాదిని నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీలో సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే […]
Read Moreఎల్ఎండి ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత కరీంనగర్ జిల్లా:సెప్టెంబర్ 05తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి జలా శయానికి ఎగువ ప్రాంతాలతో పాటు మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎస్సారెస్పీ అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తే సమయంలో అధికారులు రిజర్వాయర్ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా సైరన్ మోగించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎల్ఎండి రిజర్వాయర్‌లోకి […]
Read Moreఅక్క తమ్ముడి పైప్రేమోన్మాది కత్తితో దాడి హైదరాబాద్:సెప్టెంబర్ 03ఎల్బీ నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆర్టీసీ కాలనీలో అక్క, తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్క సంఘవి పరిస్థితి విషమంగా ఉంది. కామినేని ఆసుపత్రిలో సంఘవికి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. షాద్ నగర్ కి చెందిన […]
Read Moreకాంగ్రెస్‌గూటికి తుమ్మల నాగేశ్వరరావు? హైదరాబాద్ :సెప్టెంబర్ 01బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై […]
Read Moreఒక్క ఛాన్స్ ఇవ్వండి: జానకిపురం సర్పంచ్ నవ్య జనగామ జిల్లా:సెప్టెంబర్ 01టికెట్ రేసులో తాను సైతం అని జానకిపురం సర్పంచ్ నవ్య అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధినేత కేసీఆర్‌కు ఆమె అర్జీ పెట్టుకుంటున్నారు. రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు టికెట్ రేసులో కడియం శ్రీహరి, రాజయ్యతో నవ్య కూడా పోటీపడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని.. కాబట్టి తనకు […]
Read Moreటీఎస్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్లడించారు. టీఎస్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత కోసం టీఎస్ సెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రూ. 1500 ఆలస్య రుసుంతో సెప్టెంబర్ […]
Read Moreపల్లా వద్దు ముత్తు రెడ్డి ముద్దు బీఆర్ఎస్ శ్రేణుల నిరసన జనగామలో పల్లా గోబ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. జనగామ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగి రెడ్డికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వొద్దంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు శనివారం నిరసన తెలిపారు. ఈసందర్భంగా పల్లా గోబ్యాక్, పల్లా డౌన్ డౌన్ అంటూ నినాదాలు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో తీవ్ర ఉధృత […]
Read Moreరేపు సూర్యాపేటకు రానున్నా సీఎం కేసీఆర్ సూర్యాపేట, ఆగస్టు 19సీఎం కేసీఆర్ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. వీటి ప్రారంభోత్సవం అనంతరం సుమారు రెండు లక్షల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జన సమీకరణకు ఉమ్మడి […]
Read Moreమా ఊరా మజాకా! నన్ను చూడు,నా అందం చూడు, నా రోడ్ల ను చూడు అబ్బో నా పేరు హుజూర్ ..నేను గొప్ప…మా ఊరేమో దిబ్బ ప్రగతి మొత్తం పేపర్ ప్రకటన ల పై నే,అభివృద్ధి ఆమడ దూరం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ట్రాఫిక్ పెరిగిన….ఆంక్షలు ఉండవు,పట్టించుకునే వారే లేరు అంతా మా ఇష్టం నిత్యం రోడ్డు పై ప్రయాణం చేయాలంటే నరక యాతన సూర్యాపేట జిల్లాహుజూర్ నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్ లో మూడు […]
Read MoreBRS పార్టీ గెలుపు గుర్రాల ఫస్ట్ లిస్ట్ హైదరాబాద్ :ఆగస్టు 17రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టును ప్రకటించడానికి కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. తొలుత ఈ నెల 18న ప్రకటించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి జాబితాలో లక్కీ నెంబర్ 6 కలిసొచ్చేలా 51 మంది పేర్లతో రూపొందించింది. ఈ స్థానాలన్నీ దాదాపుగా సిట్టింగ్‌లకే కట్టబెట్టింది. స్టేషన్ ఘన్‌పూర్ లాంటి ఒకటి రెండు […]
Read More