telangana

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. పకడ్బందీ ఏర్పాట్లు

December 2, 2023

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. పకడ్బందీ ఏర్పాట్లు 1.⚡కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు ఏఐసీసీ ఆదేశం కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు ఏఐసీసీ ఆదేశించింది. పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని సూచించింది. పోటీలో నిలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తాజ్‌ కృష్ణాకు రప్పించాలని ముందుగా భావించినా అనంతరం ప్రణాళిక మార్చుకున్నారు. అయితే రాత్రి 11.30 గంటలకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆ రాష్ట్ర మంత్రులు జార్జ్ , బోసురాజు […]

Read More

సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు.. హైదరాబాద్‌లో ముఠా అరెస్టు

December 2, 2023

Drugs: సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు.. హైదరాబాద్‌లో ముఠా అరెస్టు హైదరాబాద్: సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. సూరారం పోలీసులతో పాటు సంయుక్త ఆపరేషన్ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు.. ఈ దాడిలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు నిందితులు, వారి నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ […]

Read More

మహేష్ బాబు నా బావ, ఆయనే నా లవర్, క్రష్..: బర్రెలక్క షాకింగ్ కామెంట్స్

December 2, 2023

మహేష్ బాబు నా బావ, ఆయనే నా లవర్, క్రష్..: బర్రెలక్క షాకింగ్ కామెంట్స్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు.ఉద్యోగ నోటిఫికేషన్లు లేక బర్రెలు కాస్తున్నా.. ఫ్రెండ్స్ అంటూ వీడియో షేర్ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. అంతేగాక, ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభించడం […]

Read More

కేసీఆర్​కు వైఎస్ షర్మిల వీడ్కోలు కానుక

December 2, 2023

కేసీఆర్​కు వైఎస్ షర్మిల వీడ్కోలు కానుక తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆదివారం రాబోతున్న దృష్ట్యా.. రేపటి రోజున రాష్ట్రానికి మరో విమోచన దినం కావాలి అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ప్రజల నిజమైన ఫలితాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫలితాలు రెఫరెండం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కేసీఆర్​కు రెండు సార్లు అధికారం ఇచ్చినా.. వాగ్దానం చేసిన ఒక్కమాట నిలబెట్టుకొలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఎలాంటి జిమ్మిక్కులు చేయకుండా ప్రజా తీర్పును […]

Read More

మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసిన ఈడీ

September 5, 2023

మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసిన ఈడీ కరీంనగర్ జిల్లా :సెప్టెంబర్ 05తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గంగుల కుటుంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానెట్స్ ఫెమా నిబంధలు ఉల్లంఘించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతేడాదిని నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీలో సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే […]

Read More

ఎల్ఎండి ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత

September 5, 2023

ఎల్ఎండి ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత కరీంనగర్ జిల్లా:సెప్టెంబర్ 05తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి జలా శయానికి ఎగువ ప్రాంతాలతో పాటు మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎస్సారెస్పీ అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తే సమయంలో అధికారులు రిజర్వాయర్ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా సైరన్ మోగించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎల్ఎండి రిజర్వాయర్‌లోకి […]

Read More

అక్క తమ్ముడి పైప్రేమోన్మాది కత్తితో దాడి

September 3, 2023

అక్క తమ్ముడి పైప్రేమోన్మాది కత్తితో దాడి హైదరాబాద్:సెప్టెంబర్ 03ఎల్బీ నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆర్టీసీ కాలనీలో అక్క, తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్క సంఘవి పరిస్థితి విషమంగా ఉంది. కామినేని ఆసుపత్రిలో సంఘవికి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. షాద్ నగర్ కి చెందిన […]

Read More

కాంగ్రెస్‌ గూటికి తుమ్మల నాగేశ్వరరావు?

September 1, 2023

కాంగ్రెస్‌గూటికి తుమ్మల నాగేశ్వరరావు? హైదరాబాద్ :సెప్టెంబర్ 01బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం తుమ్మలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావంపై […]

Read More

ఒక్క ఛాన్స్ ఇవ్వండి: జానకిపురం సర్పంచ్ నవ్య

September 1, 2023

ఒక్క ఛాన్స్ ఇవ్వండి: జానకిపురం సర్పంచ్ నవ్య జనగామ జిల్లా:సెప్టెంబర్ 01టికెట్ రేసులో తాను సైతం అని జానకిపురం సర్పంచ్ నవ్య అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధినేత కేసీఆర్‌కు ఆమె అర్జీ పెట్టుకుంటున్నారు. రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు టికెట్ రేసులో కడియం శ్రీహరి, రాజయ్యతో నవ్య కూడా పోటీపడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని.. కాబట్టి తనకు […]

Read More

టీఎస్ సెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

August 30, 2023

టీఎస్ సెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు హైద‌రాబాద్ తెలంగాణ రాష్ట్ర అర్హ‌త ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగిస్తున్న‌ట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్ల‌డించారు. టీఎస్ సెట్ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఆగ‌స్టు 29తో ముగియ‌గా, అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, డిగ్రీ కాలేజీ లెక్చ‌ర‌ర్ల ఉద్యోగాల‌కు అర్హ‌త కోసం టీఎస్ సెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. రూ. 1500 ఆల‌స్య రుసుంతో సెప్టెంబ‌ర్ […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?