Sports

తండ్రిలా చనువుగా తాకితే అపార్థం చేసుకుంటారా?

May 17, 2023

తండ్రి లాంటి వారు చనువుగా తాకితే అపార్థం చేసుకుంటారా? ఆడియో, వీడియో రుజువులు ఉన్నాయా? లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. తాము కోరినట్లు అతడిని అరెస్టు చేయకపోతే తమ నిరసన దీక్షను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని స్టార్‌ రెజ్లర్లు బజరంగ్, వినేశ్‌ ఫొగాట్, సాక్షి మలిక్‌ హెచ్చరించారు. రుజువులు ఉన్నాయా?‘మా నిరసనను ఎల్లలు దాటిస్తాం. అంతర్జాతీయ క్రీడాకారులు, […]

Read More

రెజ్లర్ల కు తెలంగాణ మంత్రులు, ఎంపీల సంఘీభావం

May 5, 2023

రెజ్లర్ల పోరాటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీల సంఘీభావం లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ బ్రిజ్ భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎంపీలు సంఘీభావం తెలిపారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల దీక్షాస్థలికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపిల బృందం. రెజ్లర్ బజ్ రంగ్ పునియను కలిసి సంఘీభావం తెలియజేశారు. మంత్రిశ్రీనివాస్ గౌడ్ […]

Read More

రెజ్లింగ్‌ ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

May 5, 2023

రెజ్లింగ్‌ ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత పోలీసుల చర్యపై వెల్లువెత్తిన విమర్శలుభారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. రెజ్లర్లు, వారికి మద్దతుగా వచ్చిన ఆప్‌ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దీక్షా శిబిరం వద్ద వర్షాలతో రెజ్లర్లు వినియోగిస్తున్న పరుపులు తడిసి ముద్దయ్యాయి. […]

Read More

ఇదేమి సెలబ్రేషన్‌రా నాయనా… ఇప్పటివరకు చూసి ఉండరు! వీడియో వైరల్‌!

March 8, 2023

వన్డే ప్రపంచకప్‌-2023 క్వాలిఫియర్స్‌ ఆశలను నేపాల్‌ జట్టు సజీవంగా నిలుపుకుంది. ఐసీసీ వరల్డ్‌ కప్‌ లీగ్‌-2లో భాగంగా యూఏఈతో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో నేపాల్‌ ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. నేపాల్‌ బ్యాటర్లలో భీమ్ షార్కి(70), ఆరిఫ్ షేక్(43) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జూనైడ్‌ సిద్దూఖి మూడు వికెట్లు, ముస్తఫా, లాక్రా తలా రెండు […]

Read More

7మార్కులు కలపడంతో సుమారు 90వేల మంది క్వాలిఫై!

February 1, 2023

పోలీసు దేహదారుడ్య పరీక్షలకు మరో 90 వేల మంది క్వాలిఫై 15 నుంచి పీఎంటీ, పీఈటీ పరీక్షలు రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు సాగుతున్న దేహదారుడ్య పరీక్షలకు మరో 90 వేల మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక పరీక్షా ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులకు గానూ ఏడు మార్కులను కలిపిన కారణంగా ఇటు ఎస్సై, అటు కానిస్టేబుల్‌ అభ్యర్థులలో దాదాపు 90 వేల మంది ప్రిలిమినరీ పరీక్షలు పాసైనట్టు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ గుర్తించింది. ఇందులో […]

Read More

ఎల్‌ఐ‌సి పాలసీ దారులకు షాక్

January 28, 2023

ఎల్‌ఐసీ మెడకు అదానీ ఉచ్చు.. కోట్ల మంది పాలసీదారుల సొమ్ముకు ముప్పు దేశంలో కోట్లమంది సామాన్యుల సొమ్ము ప్రమాదంలో పడింది. జీవిత బీమాకు ధీమా లేకుండా పోయింది. తనవద్ద ఉన్నది ప్రజల సొమ్ము అన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ, అదానీ కంపెనీల్లో అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకొంటున్నది.2 రోజుల్లో 18000 కోట్ల నష్టంవెనుకా ముందూ చూడకుండా పెట్టుబడులుఅదానీ గ్రూప్‌లో అత్యధిక ఈక్విటీ ఎల్‌ఐసీదేదేశంలో కోట్లమంది సామాన్యుల సొమ్ము ప్రమాదంలో పడింది. […]

Read More

అండర్ 19 వరల్డ్ కప్‌ ఫైనల్‌ కు చేరిన భరత్

January 28, 2023

అండర్ 19 వరల్డ్ కప్‌ ఫైనల్‌ కు చేరిన భరత్ భారత్ యంగ్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి దూసుకువెళ్లింది.. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో శుక్రవారం పోచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించిందిప్రత్యర్థి న్యూజిలాండ్‌ను 8వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలిసారిగా అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను […]

Read More

రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంతు తీవ్రగాయాలు

December 30, 2022

BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంతు తీవ్రగాయాలు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో అతన్ని రిషికేష్ లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ కోసం ఢిల్లీకి తరలించారు. టీమ్‌ఇండియా క్రికెటర్‌ పంత్‌ […]

Read More

దేహదారుఢ్య పరీక్షల్లో అవకతవకలు..! హెచ్​ఆర్సీని ఆశ్రయించిన పోలీస్‌ అభ్యర్థులు

December 30, 2022

దేహదారుఢ్య పరీక్షల్లో అవకతవకలు..! హెచ్​ఆర్సీని ఆశ్రయించిన పోలీస్‌ అభ్యర్థులు Police Candidates approached Hrc: రాష్ట్రంలో పోలీస్‌ అభ్యర్థులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఎస్సై, కానిస్టేబుల్‌ దేహదారుఢ్య అర్హత విభాగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. దీనిపై విచారణ జరిపించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఎంతో మంది అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు.దేహదారుఢ్య పరీక్షల్లో అవకతవకలు జరిగాయని హెచ్​ఆర్​సీని ఆశ్రయించిన పోలీస్​ అభ్యర్థులు రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ […]

Read More

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త..అందరికీ మరో 7 మార్కులు !

December 3, 2022

హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఈసారి కీలకమైన అంశాల(ఈవెంట్స్‌) నిర్వహణలో వడబోత విధానం అమలు చేయబోతోంది. గతంలోలా అన్నింటిలో పాల్గొనే అవకాశమిచ్చేందుకు బదులు ఈసారి వడబోతను అనుసరించబోతోంది. ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12 వేదికల్లో ఈవెంట్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో తొలుత పరుగుపందెం నిర్వహించనున్నారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగును నిర్ణీత కాలంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ, ఇందులో […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?