పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల ఆయా విభాగాల వారీగా తుది పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు ఏవైనా ప్రశ్నలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్లోనే తెలుపవచ్చు. ఒక్కో అభ్యంతరానికి ఒక్కో టెంప్లెట్ ఉపయోగించాల్సి ఉంటుంది. తమ అభ్యంతరాన్ని ధ్రువీకరించే ఆధారాలను కూడా అందులోనే అప్‌లోడ్ చేయొచ్చు. ఈ నెల 24 వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు. తెలంగాణ పోలీసు నియామక మండలి నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ రాత […]
Read Moreపోలీసు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. టెన్త్ పాసైతే చాలు! అప్లై ఎలాగంటే? కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర సాయుధ బలగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మెడ్ పోలీస్ ఫోర్స్లో ఉన్న ఎస్ఎస్బీ విభాగంలో 1656 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువరించింది. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దానికి సంబంధించిన అర్హతలు, వయో పరిమితి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర […]
Read Moreగురుకులలో ఉద్యోగ నియామకాలు జాతర గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రకటనలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది.ఈ నెల 5న టీఆర్‌ఈఐఆర్‌బీ 9,231 ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లను దరఖాస్తు సమయంలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఈ నెల 17న జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, లైబ్రేరియన్ కొలువులకు సంబంధించిన రెండు ప్రకటనలను విడుదల చేయగా… […]
Read Moreకానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పోలీసు కానిస్టేబుల్ తుది రాతపరీక్షలు..హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. పోలీసు కానిస్టేబుల్ (సివిల్), పోలీసు కానిస్టేబుల్(ఐటీ అండ్ సీవో) ఉద్యోగాలకు సంబంధించిన తుది రాతపరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఖరారు చేసింది.ఏప్రిల్ 30వ తేదీన ఈ రాతపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. సివిల్ ఉద్యోగాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటీ అండ్ సీవో […]
Read Moreగురుకులాల్లో 868 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇవే.. తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లోని డిగ్రీ కళాశాలల్లో.. డైరెక్ట్ ప్రాతిపదికన 868 డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ- రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, బయో కెమిస్ట్రీ, […]
Read Moreతెలంగాణ గురుకుల పోస్టుల్లో 80% మహిళలకే.. 2,876 ఉద్యోగాలకుగాను 2,301 వారికే.. లెక్చరర్, ఇతర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. డెమో తరగతులకు 25 మార్కులు.. రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. జూనియర్ కళాశాలల్లో 2,008 పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలను గురుకుల బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు మే 17వ తేదీ […]
Read Moreఎస్సై, ఏఎస్సె పరీక్షల కీ విడుదల TS: ఎస్సై, ఏఎస్సై మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని TSLPRB విడుదల చేసింది. ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహించిన పరీక్షల్లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ పేపర్ల కీలను నేటి నుంచి 17వ తేదీ సాయంత్రం వరకు తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు ప్రత్యేక ప్రొఫార్మా ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. సైట్: https://www.tslprb.in/ […]
Read Moreతెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల్లో పోస్టుల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జూనియర్ కాలేజీల్లో 2008 లెక్చరర్లు, పాఠశాలల్లో 1276 […]
Read Moreగురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి – పరీక్ష ఎప్పుడంటే? గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం ‘ఏపీఆర్ఎస్ క్యాట్-2023’ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు. విద్యార్థుల నుంచి ఏప్రిల్ 4 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్టికెట్లను మే 12 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 10 […]
Read More“SI” పరీక్ష తేదీలు విడుదల తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఎస్సై అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్త కాసేపటి క్రితమే వచ్చింది. TSLPRB తెలంగాణాలో ఉన్న ఎస్సై పోస్ట్ లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటిఫికేషన్ ద్వారా పరీక్షాహాల్ తేదీలు ఈ రోజు సదరు శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 8 మరియు 9 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత […]
Read More