National

వరస భూ ప్రకంపనలు

May 29, 2023

నిన్న ఢిల్లీలో ఇవాళ అస్సాంలో వరస భూ ప్రకంపనలు సోనిత్‌పూర్‌లో ఈరోజు సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గౌహతిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు వెల్లడించింది. ఈ రోజు ఉదయం 8.03 గంటలకు 15 కిలోమీటర్ల లోతుతో భూకంపం సంభవించింది. ఇటీవలే బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భూకంప ప్రకంపనలు సంభవించగా.. ఇప్పుడు అస్సాంలోనూ ఇలాంటి ఘటనలే పునరావృతం కావడం ఆందోళన […]

Read More

సివిల్స్‌లో “ఇద్దరికి ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్” కేసు..

May 26, 2023

సివిల్స్‌లో “ఇద్దరికి ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్” కేసు.. క్రిమినల్ చర్యలకు సిద్ధం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ”ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్” రావడం, చివరకు వారిద్దరి ఫస్ట్ నేమ్ కూడా ఒకటే కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెంది. అయాషా ఫాతిమా(23), అలీరాజ్ పూర్ జిల్లాకు చెంది అయాషా మక్రానీ(26)లకు ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంక్ రావడం వివాదాస్పదం […]

Read More

నడిరోడ్డుపై పార్టీ కార్యకర్త దారుణ హత్య

May 25, 2023

నడిరోడ్డుపై పార్టీ కార్యకర్త దారుణ హత్య అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని చౌడేశ్వరి నగరలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హతుడి పేరు రవి అలియాస్ మత్తి రవి. వయస్సు 42 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్త. గతంలో […]

Read More

తెలంగాణకు ప్రియాంక గాంధీ

May 20, 2023

ప్రియాంక గాంధీకి తెలంగాణ బాధ్యతలు ఇస్తారా? హైదరాబాద్ : కొంతమంది రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్లు. ప్లేట్స్ తిప్పేయడంలో వాళ్లకు తిరుగుండదు. నిన్నటివరకూ ఓ పార్టీతో ఉండే వాళ్లు.. ఇవాళ మరో పార్టీకి వంతపాడగలరు. రేపు ఇంకోలా సీన్ క్రియేట్ చెయ్యగలరు. అలాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో.. తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. దాంతో… ఇదివరకు కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి.. బీజేపీలోకి జంప్ అయిన కొందరు […]

Read More

లేడి సింగం ది హత్యనా? ఆక్సిడెంట్ న?

May 19, 2023

‘లేడీసింగం’ను హత్య చేశారు.!◆ చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారా?◆ పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009) అస్సాంకు చెందిన మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్మణి రాభా మృతి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ సందేహాలను బలపరిచేలా ఇప్పటికే ఓ ఆడియో, వీడియో క్లిప్‌ వైరల్ కాగా.. వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక మరింత చర్చనీయాంశంగా మారింది. ముందస్తు పథకం ప్రకారమే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే […]

Read More

రూ.2000 నోటు రద్దు..

May 19, 2023

రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం.. 2000 Notes withdrawn: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2,000 నోట్లను సర్క్యులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని, మే 23 నుంచి ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. ఆర్బీఐ చెప్పిన గడువు వరకు రూ. 2000 డినామినేషన్ చట్టబద్ధంగా చెల్లుబాటులో […]

Read More

మోడల్ పార్లమెంట్‌కు స్పీకర్‌గా ఈటల

May 18, 2023

థానే: IIDL మోడల్ పార్లమెంట్ యొక్క ఆరవ ఎడిషన్ 17 మే 2023న థానేలోని ఉత్తాన్‌లోని RMP-KEC క్యాంపస్‌లో ఈటెల రేజేందర్, ఎమ్మెల్యే హుజూరాబాద్ మరియు తెలంగాణ మాజీ ఆర్థిక మంత్రి సమక్షంలో సభకు అధ్యక్షుడిగా మారియు స్పీకర్‌గా పనిచేశారు. . IIDL మోడల్ పార్లమెంట్ వాస్తవిక భారత పార్లమెంటుకు అనుకరణ మరియు నాయకత్వ రాజకీయాలు మరియు పాలనలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్‌షిప్ (IIDL) పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ నుండి 30 మంది విద్యార్థులు […]

Read More

గాజు గ్లాసు గుర్తు కోల్పోయిన జనసేన!

May 17, 2023

పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ గాజు గ్లాసు గుర్తు కోల్పోయిన జనసేన! టీడీపీతో పొత్తు సందర్భంగా కాస్త హుషారుగా కనిపిస్తున్న జనసేన అధినేతకు ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రీజనల్ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగా… ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ గుర్తుతో వైసీపీ, సైకిల్ గుర్తుతో టీడీపీ […]

Read More

తండ్రిలా చనువుగా తాకితే అపార్థం చేసుకుంటారా?

May 17, 2023

తండ్రి లాంటి వారు చనువుగా తాకితే అపార్థం చేసుకుంటారా? ఆడియో, వీడియో రుజువులు ఉన్నాయా? లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. తాము కోరినట్లు అతడిని అరెస్టు చేయకపోతే తమ నిరసన దీక్షను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని స్టార్‌ రెజ్లర్లు బజరంగ్, వినేశ్‌ ఫొగాట్, సాక్షి మలిక్‌ హెచ్చరించారు. రుజువులు ఉన్నాయా?‘మా నిరసనను ఎల్లలు దాటిస్తాం. అంతర్జాతీయ క్రీడాకారులు, […]

Read More

500 మద్యం దుకాణాల మూసివేత

May 16, 2023

500 మద్యం దుకాణాల మూసివేత చెన్నై: మే 16మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని 500 దుకాణాలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితం డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయనున్నట్లు పేర్కొంది. డీఎంకే గత రెండేళ్ల పాలనలో టాస్మాక్‌ దుకాణాలను మూయడానికి బదులుగా అదనంగా ఎలైట్‌ షాపులు, బార్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూన్‌ 3న కరుణ శతజయంతి వేడుకలు […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?