తప్పతాగి.. రోడ్డుపైనే పడి.. కర్నూలులో ఏఎస్సై హల్చల్ సమాజానికి సందేశం ఇచ్చే పోలీసు.. తప్పతాగి రోడ్డు మీద పడిపోయాడు. ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాల్సిన ఖాకీనే.. కిక్కుతో కాలు కదలక తూలుతూ కింద పడిపోయాడు. ఇది చూసిన స్ధానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడంటే..! కర్నూలులో ఓ ఏఎస్ఐ తాగిన మత్తులో హల్చల్ చేశాడు. యూనిఫాంలో ఉండి కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజా వద్ద.. మందు ఎక్కువై తూలుతూ దుకాణాల వద్ద కింద పడిపోయాడు. […]
Read Moreప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడంటూ.. రోడ్డుపై యువతి నిరసన ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ.. ఓ యువతి నడి రోడ్డుపై నిరసనకు దిగింది. బాధిత యువతికి కులవివక్ష పోరాట సమితి మద్దతు పలికింది. మహిళల రక్షణ కోసం దిశాయాప్ ఉందని ఘనంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వానికి.. బాధిత యువతి గోడు కనిపించడం లేదా అని స్థానికులు వాపోతున్నారు. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేస్తే […]
Read Moreఇడ్లీ సాంబార్ లో బల్లి..చిన్న బల్లి పడితే ఏం కాదు తినేయమన్న హోటల్ యాజమాన్యంఏపీనిలో కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఓ హోటల్ కు వెళ్లిన కొంతమంది కష్టమర్లు ఎంతో ఇష్టంగా తిందామని ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చారు. సర్వర్ తెచ్చిచ్చాడు. హాయిగా తిందామని చూసేసరికి సాంబార్ లో బల్లి కనిపించింది. అంతే ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. అదే విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దానికి యాజమాన్యం లైట్ తీస్కోండి..ఓ చిన్న బల్లి పడితే ఏమవుతుంది? […]
Read More‘రాజీకొస్తావా? చస్తావా?’.. అధికార మదంతో రెచ్చిపోయిన ఎస్ఐ.. అయినా తగ్గని రైతు.. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటావా లేక చస్తావా అంటూ ఓ రైతుకు ఎస్ఐ చేసిన హెచ్చరికలు కర్నూలు జిల్లాలో సంచలనంగా మారాయి. అయితే, తనను బెదిరించిన సదరు ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత రైతు.. సీఐ కి ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్ఐ పై విచారణ జరుపుతున్నారు ఉన్నతాధికారులు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వరిముక్కల […]
Read More