శతాబ్ది ఉత్సవాలకు నాతో కలిసి వచ్చేదెవరు? హ్యాండ్ ఇచ్చేదెవరు? హైదరాబాద్ : తెలంగాణ రాజకీయం రాష్ట్ర అవతరణ దినోత్సవ ల చుట్టూ తిరుగుతుంది, ఎన్నికలకు ముందు ఇదే చివరి అవతరణ ఉత్సవాలు కావడంతో వేడుకలను ఘనంగా,నిర్వహించేందుకు ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. తెలంగాణ క్రెడిట్ ను కొట్టేసేందుకు అధికార బీఆర్ఎస్‌తో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహా రచన చేస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైతే గతానికి […]
Read Moreహైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది..? బాధితుల కథనం ప్రకారం.. మెట్ పల్లి పట్టణంలోని చైతన్యనగర్ […]
Read MoreLB నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడిన మంటలు దాదాపు 50 కార్లకు పైగా అగ్నికి ఆహుతి హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఎల్బీ నగర్‌లోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటలు టింబర్ డిపో పక్కనే ఉన్న ఓ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్‌కు వ్యాపించాయి. స్థానికుల నుండి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. […]
Read Moreహైదరాబాద్ పబ్ లో పాములు..!! పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు..!! విషపూరితమైనవి కాదని తెలుసుకుని వాటిని పట్టుకుని ఫోటోలు దిగారు..!! ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసు అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు..!! పబ్ లు అంటే ఫుల్ మ్యూజిక్, మద్యం.. ఇలాంటివి చాలా వరకూ వింటూ ఉంటాం. కానీ హైదరాబాద్ లోని ఓ పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు. అరుదైన తొండలు, పాములు చూసి పబ్ […]
Read Moreమనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన కండక్టర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీ కార్డు పథకాల్లో భాగంగా కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే వాగ్దానం కండక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మహిళలు టికెట్ తీసుకోకుండా కండక్టర్లతో గొడవలు పడుతున్న ఘటనలు రోజూ జరుగుతున్నాయి. కాగా చెకింగ్ సిబ్బంది కండక్టర్లనే బాధ్యులను చేస్తున్నారు. వివరాలు.. శుక్రవారం భాల్కి నుంచి బీదర్ మీదుగా హైదరాబాద్ వెళుతున్న బస్సును ఖానాపూర్ వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో […]
Read Moreవారికి ప్రగతి భవన్ కు నో ఎంట్రీ .. టెన్షన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!! తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో ఉన్నారు. టికెట్ల కోసం ఆశావాహులు పడరాని పాట్లు పడుతున్నారు.కాంగ్రెస్, బిజెపిల లో పరిస్థితి అటుంచి, అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల విషయంలో విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు టికెట్ దొరుకుతుందా లేదా అన్న ఆందోళనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పార్టీ […]
Read Moreసెల్లార్ లో పాప మృతి కేసులో ఓ మహిళ ఎస్సై నిర్లక్ష్యం హైదరాబాద్: మే 26 హయత్‌నగర్‌లోని ఓ సెల్లార్‌లో పాప మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారును నిర్లక్ష్యంగా నడుపుతూ పాప మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. నిన్న హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పడుకోబెట్టిన రెండున్నర ఏళ్ల పాప మీది నుంచి కారు వెళ్లగా.. ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు ఘటన అందరినీ తీవ్రంగా […]
Read Moreఆర్టీసీ బస్సు బీభత్సం బైక్స్ నుజ్జునుజ్జు, ప్రాణాలతో బయటపడిన విలేకరులు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని షాదాన్ కాలేజ్ సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బస్సు రోడ్డుకు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలను ఢీ కొటుకుంటూ దూసుకెళ్లింది.వాహనదారులు ఆర్టీసీ బస్సును చూసి పక్కకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విలేకరులు ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు డీ కొట్టడంతో […]
Read Moreమసాజ్ ముసుగులో వ్యభిచారం… బంజారాహిల్స్ స్పా సెంటర్లో గలీజ్ దందా మసాజ్ సెంటర్ల ముసుగులో హైదరాబాద్ లో గుట్టుగా వ్యభిచార దందా యదేచ్చగా సాగుతోంది. వివిధ ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచార కూపంలోకి లాగుతున్నాయి కొన్ని ముఠాలు. ఇలా బంజారాహిల్స్ ఫిలింనగర్ ప్రాంతంలో కొనసాగుతున్న స్పా లో వ్యభిచారం జరుగుతోంది. మసాజ్ పేరిట జరుగుతున్న ఈ గలీజ్ దందాపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాపై దాడిచేయడంతో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఫిలింనగర్ రోడ్ నెంబర్ […]
Read Moreహైదరాబాద్‌లో ఘోరం.. కారు కింద పడి రెండున్నరేళ్ల బాలుడి మృతి హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు విండోలో తల ఇరుక్కుని 9 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. కారు కింద పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో బుధవారం నాడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ బాలుడు కారు […]
Read More